Take a fresh look at your lifestyle.
Browsing Category

శీర్షికలు

Telugu Articles Online Reading. Best kathalu , Special  Stories Online Read. Prajatantra News Online

సవరణల పేరిట అటవీ చట్టానికి తూట్లు

"మానవ మనుగడకు బహుళ ప్రయోజనాలను అందిస్తూ జీవ వైవిధ్య పరిరక్షణ కాపాడేవి అడవులే. అటువంటి అడవులు క్రమేపీ కనుమరుగు అవుతున్నాయి ఇది ఒక దేశానికి చెందిన సమస్య కాదు ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకూ అడవుల తరుగుదల ఏర్పడుతూ ఉంది.వీటిని కాపాడుకోలేకపోతే…

వోటు…నోటు !?

దళిత బందుకు బ్రేక్‌ ఏ ‌పార్టీకో అది షాక్‌ ‌రాజకీయ గడబిడ కారు, కమలం రగడ గెలుపు పై దడదడ ‘‘హు..బాద్‌’ ఏమంటున్నది అందరి మాట వింటున్నది జెండాలను చూస్తున్నది గుంభనంగా కనిపిస్తున్నది వోటు రేటు భారీగా పెరిగింది డబ్బు చేతికొచ్చి…

కర్మ వీరులు…!

వాళ్ళు... సామాన్యులు కాదు దేహ సత్తును దేశానికి దారబోసే త్యాగధనులు బలహీనులు కాదు నరాల నెత్తుటి ధారలు జాతికి అర్పించే శ్రమశక్తులు అమాయకులు కాదు చెమట చుక్కల చిందించి జగతికి వన్నెలద్దు వృత్తి శ్రేష్టులు అనామకులు కాదు..…

అక్టోబర్‌ 21… అమర వీరుల సంస్మరణ దినం

"అత్యవసర సర్వీసుల చట్టం ప్రకారం క్రమశిక్షణతో పనిచేస్తూ, శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు వ్యవస్థలో కానిస్టేబుళ్ళు కనీసం ప్రాథమిక హక్కులకు కూడా నోచుకోవడం లేదు. బ్రిటిష్‌ ‌పరిపాలన అంతమై డెబ్బది అయిదు వసంతాలు దాటుతున్నా, వారు రూపొందించిన…

నేటి ని(ఇ)జం

నేటి ప్రేమలు నీటిపై బుడగలే నరుల నవ్వులు ప్లాస్టిక్‌ ‌పువ్వులే ఆత్మీయతలన్నీ అవసర అస్త్రాలే మాటలు తేనె పూసిన కత్తులే కదా ! ధన, అధికారాల చుట్టు.. రక్షణ కవచాలే కదా చట్టాలు అక్రమార్కుల క్రీడా మైదానాలే.. నవ్య రాజకీయ కుళ్లు కుతంత్ర…

చుక్కలు చూపిస్తున్న నిత్యావసరాల ధరలు

పండగ వేళ నిత్యావసర ధరలు చుక్కలను అంటడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు.ఉప్పు, పప్పులతోపాటు వంట నూనె సలసలా కాగుతోంది. దీనికితోడు వంటగ్యాస్‌, ఇం‌ధనం, వస్త్రాలు అమాంతం పెరగడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా ప్రజల్లో…

నేనూ ప్రెసిడెంటునయ్యానోచ్‌!

"లక్షింపతి గాడు ప్రమాణ పత్రాన్ని మడిచి జేబులో పెట్టుకుని వెళ్లిపోబోతుండగా ఆపి,’’ఇంతకీ మీ అసోసియేషన్‌ ‌పేరేమిట్రా, రాయడం మర్చిపోయాను’’ అడిగాను. ‘‘పర్వాలేదు, నేను రాసుకుంటా గాని మా అసోసియేషన్‌ ‌పేరు ‘‘మా’’..ఇంగ్లీషులో MAA అంటాం’’‘‘వార్ని..మీ…

వంద కోట్ల కొరోనా టీకా డోసుల మైలురాయి దాటుతున్న భారత్‌

"‌కొరోనాను కట్టడి చేయడానికి సామాజిక క్రమశిక్షణలు మాత్రమే సరిపోవని తెలిసింది. నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల కొరోనా కేసులు ఉండగా 46 లక్షల మరణాలు జరగ్గా, భారత్‌లో 3.41 కోట్ల కేసులు బయటపడగా 4.52 లక్షల మరణాలు నమోదైనాయి. విశ్వంలోనే 2వ అధిక…

మానవ మహోపకారి ప్రవక్త ముహమ్మద్‌

‌మీలాద్‌ - ఉన్‌ - ‌నబీ సందర్భంగా అరబ్బుల మత, రాజు కీయ నాయకుడు, ఇస్లాం చివరి ప్రవక్త ముహమ్మద్‌ ‌లేదా మహమ్మద్‌. ‌ముస్లింలు ఇస్లాంను, ఏకేశ్వరో పాసక మతముల ప్రకటనలో చివరి మెట్టుగా భావిస్తారు. ఇస్లాం పరంపర ఆదామ్‌ ‌ప్రవక్తతో ప్రారంభ మైనది. అనేక…

‘‘‌చెరగని సంతకం’’!

విప్లవ విజయాన్ని కలగన్న  కళ్ళు నిత్య నిర్బంధ రాపిడిలో నిటారుగా నిలిచిన ఒళ్ళు అంతిమయాత్రకు సిద్ధమై పాడె పక్క పై ఒరిగింది భౌతికంగా మరణం ఆరునా?విప్లవ కిరణం!! చలనయుద్దం పై చెరగని సంతకం సుదీర్ఘ అజ్ఞాత జీవితం పీడిత పోరుకు అంకితం…