మనోవేదనతో సతమతం
‘‘ఆర్థిక కష్టాలు ఉండవు అయినా ఇంకా ఏదో కావాలన్న తపన నిద్రపట్ట నీయదు. కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉన్నా, ప్రతి ఒక్కరిలో తెలియని ఆవేదన, విద్యార్థి చక్కగా చదువుతాడు. పరీక్షలంటే భయం, తెలివితేటలు పుష్కలంగా ఉన్నా సమస్య వస్తే ఎదుర్కొనలేకపోవడం. ఆరోగ్యంగా ఉన్నా ఒంటరిగా బయటకు వెళ్లేందుకు భయపడడం. పెద్దలు, అధికారులు మందలిస్తే మానసికంగా కుంగిపోవడం,…
