ఉక్రెయిన్ వైద్య విద్యార్ధుల చదువు కోసం కమిటీ వేయండి..
రషారష్య్యా, ఉక్రెయిన్ యుద్ధం అంతులేని దుఃఖాన్ని మిగల్చడంతో పాటు ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్న 20 వేల మంది భారత మెడికోల భవిష్యత్తును అగమ్యగోచరం చేసింది. ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులకు మన దేశం లోని మెడికల్ కళాశాలల్లో డిగ్రీ పూర్తి చేయడానికి అదనపు సీట్లు, సెమిస్టర్ పరీక్షల్లో అవకాశం కోసం…
