Category శీర్షికలు

టెలివిజన్

దేవుడు ఎక్కడో ఉండి విశ్వమంత వీక్షించినట్లు శ్రీకృష్ణుడు విశ్వ దర్శనం చేయించినట్లు మనిషి కలగని చూసి సంభాషించినట్లు మనిషి మాయ లాంతరు మంత్రదండం అంజనం అన్నట్లు చూపుతుంది టెలివిజన్ ఉన్నది ఉన్నట్లు ప్రత్యక్ష పరోక్ష దూర దృశ్య శ్రవణ దర్శిని చెంతనే దర్శింపజేయు దూరదర్శిని సంస్కృతి సంప్రదాయాల వాడుక ఆధునిక ప్రజాభిప్రాయ వేదిక ఆకాశవాణికి తోబుట్టువులు…

ముసాఫిర్

గాయం సూదిమొనై అస్తిత్వాన్ని గుచ్చి నొప్పిని మొద్దుబారుస్తుంది బరువెక్కిన గుండె ఖాళీ చెయ్యమనీ తూట్లు పొడవబడిన మెదడుతో మొరపెట్టుకొని ఇంకిపోతుంది ఎక్కడో పాతిబెట్టబడ్డ ధైర్యం రెక్కలు- ఆశకు అపనమ్మకానికి అంటుకడతాయి భయం- కన్నీళ్ళు తుడుచుకొని జీవితాన్ని మరోసారి అసంబద్ధతకు తాకట్టుపెడుతుంది మొత్తానికి మనిషి నైరాశ్యపు కాళ్ళపై లేచేసరికి ఇంకో ద్రోహపు ఫలితాల నిరీక్షణలో తోయబడి బ్రతుకు…

కడలి-మనిషి

నీలిరంగు సముద్రం నేల అందాలను చూడాలనుకుంది పుట్టుకనుండి ఇప్పటి దాక పోరు చేస్తునే ఉంది మనిషి ఆకలి అంతును చూడాలను కున్నట్లు కడలి అలలు లేచి లేచి పడి పరుగెడు తున్నాయి చెలియల కట్ట దాటాలని మనిషి హృదయం మనసు తీరని కోరికల కై తపిస్తున్నట్లు ఉదధి తనలోని బడబానలం దాచుకుని తనకు తాను శీతలంగా…

Reverse Image Search వాట్సాప్‌లో మరో సౌకర్యం!

రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ ఆప్షన్‌  స్పామ్‌ కాల్స్‌కు చెక్‌ పెట్టేందుకు పలు సదుపాయాల్ని తీసుకొచ్చిన ప్లాట్‌ఫామ్‌ తాజాగా ఇమేజ్‌ల మూలాలను గుర్తించే పనిలో  పడింది వాట్సాప్‌ యూజర్ల భద్రతను దృష్టిలోఉంచుకొని ఎప్పటికప్పుడు వారికి మెరుగైన ఫీచర్లు అందించడం జరుగుతోంది. అలాగే భద్రత పరంగా అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ ఎప్పటికప్పుడు…

అలనాటి ‘కాకతీయ కళాసమితి’ నిజమైన తెలుగు కళామతల్లి!

Kakatiya Kala Samithi

తెలంగాణ పాత ముచ్చట్లు  కాకతీయ కలగూర గంప – 7 ఉపోద్ఘాతం: ‘ఈనాడు’ దినపత్రిక 1991లో వరంగల్‌ ప్రత్యేక సంచిక వెలువరించిన సందర్భంలో దానిలో 1940 నుండి 1990 వరకు (అర్ధ శతాబ్దం) వరంగల్‌ ప్రజలను ప్రభావితం చేసి, చైతన్య పరచి, వారి ప్రత్యేక మన్ననలు పొందిన యిద్దరు ప్రముఖుల గురించి ప్రత్యేక వ్యాసాలు ప్రచురించింది.…

వెలుగులోకి రాని నేర ఘటనలెన్నో…

Many unsolved crime incidents

వేధింపుల నిరోధక చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి! బాలికలు, మహిళలపై నమోదవుతున్న అనేక  నేర ఘటనలు అసలు వెలుగులోకి రావడం లేదు. ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనుకడుగు వేయడమే అందుకు ప్రధాన కారణం. వారు  ఫిర్యాదు ఇచ్చిన సందర్భాల్లోనూ కేవలం1.6 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతుండటం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది. ఇలాంటి అలసత్వం…

బాలికలకు భవిష్యత్తునిద్దాం…

Let's give future to girls

నేటి ఆధునిక రంగంలో ఎంతోమంది బాలికలు విభిన్న రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. నేడు వారు అడుగుపెట్టని రంగం అంటూ లేదు. దేశ రక్షణ రంగంలో  కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. బాలికలకు సరైన  విద్య, పౌష్టికాహారం, ఆరోగ్యం, రక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఆకాశమే హద్దుగా ఎదుగుతారని అనడంలో  ఎలాంటి సందేహం లేదు. సేవారంగంలో అందరికీ…

60 యేండ్ల క్రితమే ‘మేడ్‌ ఇన్‌ హైదరాబాద్‌’

'Made in Hyderabad' 60 years ago

నిజం చేసిన ఆల్విన్‌, ప్రాగా టూల్స్‌, మల్లేపల్లి ఐటిఐ కాకతీయ కలగూర గంప – 6 1960 దశకం చివరి వరకు భారతదేశం పారిశ్రామిక ప్రగతిలో శైశవ దశ నుండి 16 యేండ్ల బాల్య దశ కు చేరుకొని ఉరుకులు పరుగుల వేగంతో వివిధ రంగాల ప్రజల అవసరాలను తీర్చి వారిని అభివృద్ధి మార్గంలో పయనించేట్లు…

వృక్షరోదన !

The tree cries

నీడనిచ్చే నేను మోడయ్యాను! మోడైనా కూడా గూడయ్యాను ! మోడుబారకుండా రక్షించు వాయు కాలుష్యాన్ని తొలగించు! నీడనిస్తున్నా.. పట్టించుకోవు! కూడు నిస్తున్నా.. రక్షించు కోవు! నేను వదిలే గాలి కావాలి కానీ నన్ను మాత్రం గాలికొదిలేస్తావ్!? నన్ను నరికే ముందు నీ వంక జాలిగా చూస్తున్నా.. నీ మనసు కరగదే? జడ పదార్థం లా చూస్తూ ఉంటావే? నీ జడత్వమే..…