Category శీర్షికలు

బాల కార్మికుల వెతలు

పేదరికంలో పుట్టడంశాపంగా రెక్కాడితేగానీడొక్కాడని జీవితమేఒకభాగంగా చదువుకునేవీలులేక ఆటలాడడంకుదరక భారమైనబతుకులాగలేక బాలకార్మికులుగామారుతున్నారు పసి వయసు పిల్లలు చిరుప్రాయంలోవెట్టిచాకిరీతో ఏదోఒకపనిచేస్తుపొట్టనింపుకుంటూ జీవనంసాగిస్తున్నరుకొనసాగిస్తున్నారు కడుపేదరికంలోనేగడుపుతు అభాగ్యులుఅవుతున్నారు బాల్యాన్నిబొగ్గుపాలుచేసుకుంటూ బతుకువెళ్ళదీస్తున్నారు. బాలకార్మికులచట్టాలువున్నా అవియేవీనెరవేరక ప్రభుత్వాలు చొరవ చూపక వారినిపట్టించుకునువారేలేక అనాదలవుతున్నారు ప్రభుత్వాలుచొరవచూపితే వారికిచదువునేర్పించి వారిబతుకులనుబాగుపరిచి భావిభారతపౌరులుగాతీర్చిదిద్ది వారిజీవితాల్లోవెలుగులు నింపాలని వారి జీవితాలు బాగుపడాలని ఆశిద్దాం. ఉన్నంతలో చేతనైతే మనమే అట్టి బాలలను…

‘‘‌రాజకీయ దురంధరుడు పాములపర్తి’’ నేడు పి.వి. జయంతి

సమకాలీన రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకొని తదనుగుణంగా సానుకూల వాతావరణం ఏర్పరచుకుని పరిపాలన సాగించిన వాడే సమర్ధుడైన నాయకుడు కాగలడు అనేది అర్థశాస్త్ర రచయిత అయిన కౌటిల్యుడిగా పేరున్న చాణక్యుని అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని, తదనుగుణంగా నడుచుకొని బలం, బలగం లేకున్నా, దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేయ గలిగారు పి.వి.…

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ఉక్రెయిన్‌ ‌యుద్ధ దుష్ప్రభావాలు

‘‘ఈ ‌యుద్ధంతో ఉక్రెయిన్‌ ‌పూర్తిగా విధ్వంసం కావడంతో పాటు రష్యాపై పలు దేశాల ఆంక్షల నడుమ ఆ దేశ ఆర్థిక స్థితి 30-ఏండ్లు వెనక్కి వెళ్లడం జరిగిందని అంచనా. ఉక్రెయిన్‌ ‌జనావాసాలు పేక మేడల్లా కూలిపోతున్నాయి. పరిశ్రమలు బాంబులతో పేలి పోతున్నాయి. సామాన్య జనులు హాహాకారాలు చేస్తున్నారు. ఆవాసాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ప్రధాన కేంద్రాలు…

ఆకలి భారతం

రోడ్డు పక్కన అడ్డా మీద రెక్కల సత్తువ నమ్ముకున్న బక్కచిక్కిన దేహాల గుంపు పని కోసం వెతుకుతున్నయ్‌ ‌మోడుబారిన చెట్టు కొమ్మపై దిక్కుమొక్కులేని పసి పిట్టలు కన్నీటి పాటల పల్లవిస్తున్నయ్‌ ‌చిమ్మ చీకటి తెరలు మధ్య చిత్తం చచ్చిన జీవత్సవాలు విటులు కోసం నిరీక్షిస్తున్నయ్‌ ‌వీధుల్లో ముంగిల్ల ముందర అన్నార్తులు జీర గొంతుకతో బిక్షందేహి అని…

రాష్ట్రపతి అభ్యర్థిని నిలపడంలో ఏకమైన విపక్షాలు

భారతీయ జనతాపార్టీకి ప్రత్యమ్నాయ రాజకీయ వ్యవస్థనొకదాన్ని ఏర్పాటు చేసేందుకు తలమునకలవుతున్న విపక్షాలు తుదకు ఒక అడుగు మాత్రం ముందు కేశాయి. మరో రెండు సంవత్సరాల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి వ్యతిరేక పార్టీలన్నీ ఒక తాటిపైకి రావాలని దాదాపు సంవత్సరకాలానికి పైగానే మంతనాలు జరుపుతూ వొస్తున్నాయి. కాని, పిల్లి మెడలో గంట ఎవరు…

మత్తుకు యువత చిత్తు

‘‘మత్తు సేవిస్తున్న వారిలో అధిక శాతం యువత ఉన్నట్లు పలు నివేదికలలో వెల్లడైంది. మత్తుకు బానిసై మానసిక కుంగుబాటుకు లోనై బలవన్మరనాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా యువతను పెడదోవ పట్టిస్తున్నది పబ్‌ ‌లనే విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మద్యం మత్తులో రోడ్లపై పరిమితికి మించి స్పీడ్‌ ‌లో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతూ తర్వాత కటకటాల…

కొరోనా డెత్‌ ‌బెల్స్

కొరోనా మాయావి మనిషి బలహీనత ఎరిగినట్లుంది ప్రాణం రుచి మరిగినట్లుంది అందుకే రూపాలు ఏమార్చి విచ్చలవిడిగా రెచ్చిపోతుంది కనుమరుగైనట్లు నటించి అంతలోనే విజృంభిస్తుంది దేశమంతటా వ్యాపిస్తూ డేంజర్‌ ‌బెల్స్ ‌మోగిస్తుంది మానవహననం గావిస్తుంది ఇందుకు రోజు పెరుగుతున్న పాజిటివ్‌ ‌కేసులు నిదర్శనం కళ్లెదుట చావు పొంచి ఉన్నా లెక్కచేయక సంచరించే వైఖరి ఆరోగ్యనిపుణుల హెచ్చరికలు పెడచెవిన…

మత్తు బాబులకు పిల్లలు పుట్టడం కష్టమే

‘‘‌మత్తు మందు ప్రాణాలను హరించే మహమ్మారి మాదక ద్రవ్యం. ఈ అలవాటుకు ఒక్కసారి బానిసైతే అది చంపే దాకా వదిలి పెట్టదు. అంతేకాదు ఈ అలవాటుకు బానిసైన వ్యక్తుల వల్ల సమాజానికీ ప్రమాదమే. కుటుంబ సభ్యులకు నరకం కనబడుతుంది.’’ గంజాయితో స్కిజోఫ్రెనియా, మానసిక స్థితి అధ్వాన్నం సులువుగా డబ్బుల సంపాదనే ధ్యేయంగా  యువకులను మత్తులో ముంచుతున్న…

న్యాయవ్యవస్థ ` రాజకీయాలు

పేదలు చేసిన నేరాలపట్ల పెట్టుబడిదారీ, ధనస్వామ్య సమాజపు అవగాహన ఏమిటి? న్యాయశాస్త్రం,చట్టం ఆ సమాజాన్ని ఒక మెరుగైన సమసమాజం వైపుగా తీసుకు వెళ్లే క్రమంలో ఆ నేరాలను ఎట్లా చూడాలి? అసలు ఈ విషయాలను మనం ఇంత కాలంగా పట్టించుకోలేదు. ఇవి మారాలి అనీ మనం అనుకోలేదు. సమాజం మారవలసి ఉంది అని మొట్టమొదట  గుర్తించిన…