Category శీర్షికలు

పాలన అంటే అప్పులు చేయడమేనా !

అప్పుచేసి పప్పుకూడా అన్న సామెత పాతది. ఇప్పుడేమో అప్పుచేసి పప్పు బెల్లాలుగా పంచిపెట్టు అంటే బాగుంటుందేమో…ఎందుకంటే రాష్టాల్రతో పాటు కేంద్రం కూడా ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసి ప్రజలకు కష్టాలు తెస్తున్నాయి. ఎవరికి వారు మాకు ప్రజల మద్దతు ఉందని, వారు ఓట్లేసారని చెబుతూ ఇష్టం వచ్చి నట్లుగా పాలన చేస్తున్నారు. పాలన అంటే విచ్చలవిడితనం కాదు.…

75 – ఏండ్ల జెండా పండుగ – జాతీయభావం నిండుగ..!

(ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవాల సందర్భంగా అభివృద్ధి అవలోకనం) ఆగష్టు 13 నుంచి 15, 2022 వరకు ఇంటింటా తిరంగా ఎగిరేయాలని, మది మదిన జాతీయతాభావం పొంగిపొర్లాలని, త్రివర్ణ పతాక ప్రొఫైల్‌ ‌పిక్స్‌ను వాడుతూ మధురానుభూతులు పొందాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పౌర సమాజానికి ‘మన్‌ ‌కీ బాత్‌’ ‌వేదికగా పిలుపు ఇవ్వడం సముచితంగా…

తెలంగాణాలో టీచర్ల పదోన్నతి ఎండమావేనా!

తెలంగాణ రాష్ట్రంలో మిగతా  శాఖలలో  పదోన్నతి కల్పిస్తూ విద్యాశాఖలోని ఉపాధ్యాయుల విషయానికి వచ్చేసరికి  వివాదాస్పద అంశాలను ముందుకు తేవటం,పదోన్నతులు ఇవ్వకపోవడం భావ్యం కాదు. ముప్పై సంవత్సరాల సర్వీసులో ఒక్క ప్రమోషన్‌ ‌పొందని, ఒకే క్యాడర్‌లో అర్హతలు, ఖాళీలు ఉండీ ప్రమోషన్స్ ‌పొందలేకపోతున్న ఉపాధ్యాయుల మనోభావాలను ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి. తెలంగాణ రాష్ట్రంలో అసంతృప్తికి గురవుతున్న ఒక…

తెలంగాణ పట్టణాలు, నగరాల మౌళిక వసతుల అభివృద్ధ్ది లో గుణాత్మక మార్పు..

సమగ్రాభివృద్ధికి అధికారులు, పాలకమండళ్లకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌రాష్ట్ర జి.డి.పి.లో మూడింట రెండువంతుల వాటాను పట్టణప్రాంతాలు కలిగి ఉన్నాయి. బెస్ట్ ‌కమర్షియల్‌ ‌మరియు రెసిడెన్సీయల్‌ ‌డెస్టినేషన్‌గా హైదరాబాద్‌ ‌మారింది.10 శివారు మున్సిపాలిటీలను జీహెచఎంసీ తో అనుసంధానం చేయుటకు 104 కారిడార్లలో రోడ్ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టనున్నది. తెలంగాణ ప్రభుత్వం…

పేదల నోట్లో మట్టి కొట్టడమే..

ఉపాధి హమీ పథకం నుండి కూలీలను దూరం చేసి ఆ తర్వాత ఈ పథకాన్ని రద్దు చేయాలన్న వ్యూహంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు స్పష్టమవుతోంది. పేదల పథకాలకు తూట్లు పొడుస్తూ, క్రమ క్రమంగా వాటిని అటకెక్కించే రహస్య ఎజెండాతో కేంద్రం పని చేస్తోందని అర్థం అవుతోంది. ఇంతకంటే దారుణం ఏం ఉంటుంది.’’ (జాతీయ గ్రామీణ ఉపాధి…

‘‘‌భావి తరాల భవిష్యత్తుకు  భద్రత ఏది??

విద్య ద్వా రానే వికాసం,  వికా సం ద్వారానే మేధ స్సు అభివృద్ధి  చెం దుతుంది. తద్వారానే మనిషి  మహో న్న తుడు గా తీర్చి దిద్దిబ డతాడు. మాన వ సమూహం ఆదర్శ వంతంగా తయార వుతుంది.అప్పుడే సమాజం ఆరోగ్యకరంగా  పురోగామించబడుతుంది.  మానవ ప్రవర్తనలో మార్పు తెచ్చేది  విద్య మాత్రమే .విద్య లేని వాడు…

ఆదివాసీల హక్కులను హరిస్తున్న ప్రభుత్వాలు

ఆదివాసీ గిరిజన జీవన విధానం ఇంతకు ముందు పూర్తి ప్రత్యేకతను సంతరించుకుంటే, ఈ మధ్యన బయటి ప్రపంచంతో సంబంధాలు పెరిగిన తరువాత మార్పులు త్వరితంగా వస్తున్నాయి. కొన్ని మంచిని కలిగించే మార్పులయితే, మరికొన్ని వారి ప్రాంతాలను జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి భారత రాజ్యాంగం,లో 5 వ షెడ్యూల్‌ ‌ప్రత్యేక చట్టాలు గిరిజనులకు అన్ని విధాలైన రక్షణలు…

పనికిరాని సాక్ష్యాధారాలు

“ఇటువంటి సాక్షులను హాజరుపరిచి, వాళ్ల వాంగ్మూలాల ద్వారా రమీజాబీ వేశ్య అని రుజువు చేయడానికి ప్రయత్నించారు పోలీసులు.  నిజానికి అది అసలు విషయమే కాదు. ఆమె వేశ్యనా కాదా అనే విషయానికీ, అక్కడ జరుగుతున్న విచారణకూ ఏమీ సంబంధం లేదు. ఇది పక్కదారి పట్టించే ఎత్తుగడ అని కొందరు అనుకుంటారు. అది నిజానికి ఒక మూర్ఖపు…

ప్రతిజ్ఞా పాలనలో లక్ష్యాన్ని ముద్దాడిన ఉద్ధం సింగ్‌

‘‘‌జలియన్‌ ‌వాలా బాగ్‌ ‌మారణ కాండలో ప్రాణాలతో బయటపడిన యువకుడు తాను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి, పగ తీర్చకోవడానికి ఏళ్ళ తరబడి నిరీక్షించి, లక్ష్య సాధనలో దేశాన్ని వదిలి, విదేశానికి శ్రమకోర్చి వెళ్ళి, సమయం కోసం వేచి ఉండి, నర రూప రాక్షసుడైన డయ్యర్‌ ‌ను హత మార్చి, ఉరి తాడును ముద్దాడిన దేశం గర్వించదగ్గ…