ఉచితాలు తీసివేయడం అనుచితం
సుప్రీం కోర్ట్, ఇతర కింది కోర్టులు కూడా ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల విదేశీ ఆంక్షలతో ప్రభావితమైనటువంటి విధానాలకు మద్దతు ఇస్తున్నాయనే విషయం పై దేశంలో ఒక చర్చ జరుగుతోంది. మళ్ళీ నిన్న సుప్రీంకోర్టు ఉచితాలపై ఒక కమిటీ వేసి తద్వారా రాజకీయ పార్టీలు ఉచితాలను దుర్వినియోగం చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో…
