Category శీర్షికలు

మన యువ తరాలకు మన బడులు ఇచ్చే భద్రత ఏది?

‘‘ఇం‌కా మనం ఈ బడులలో ఉన్న డిజిటల్‌ ‌గ్రంథాలయాల సంఖ్య పరిస్థితి చూస్తే అది మరి దారుణం కేవలం 772 బడులలో మాత్రమే డిజిటల్‌ ‌లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి, ఈ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్‌ ‌వరల్డ్ అని ఉపన్యాసాలు దంచుతున్నాయి కానీ మన భావితరాలు నేర్చుకునే బడులలో కనీస డిజిటల్‌ ‌వసతులు లేకపోవడం…

అదుపుతప్పుతున్న- అందమైన బాల్యం

‘‘‘‌నేటి బాలలే రేపటి పౌరులు’ అన్నారు. కానీ, నేడు బాల్యం అదుపుతప్పుతోంది. వయసుకు మించిన ఆలోచనలతో పరుగులు పెడుతూ, జీవితానికి అర్థం ఏమిటో తెలియక, నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతూ, ఏమి సాధించలేక నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. ఏ పని చెప్పినా, చేయాలన్నా పెద్దల మాటకు ఎదురు చెప్పడమే. పిల్లలందరికీ నేడు ఆనవాయితీగా మారిపోయింది. పిల్లలు నేడు…

డబ్బు రాక్షసి

ఆస్తి గాలి సోకి స్వార్థం కారుమబ్బులా కమ్మేయగా, ఈర్ష్య,అసూయలు మనిషితనానికి ముసుగు కప్పేయగా, మనసుపొరల్లోని మానవత్వం మసకబారిన క్షణాల్లో బంధుత్వం కాలం చెల్లిన పదమై సహాయం కోసం చేసిన ఆర్తనాదాలు కంచే మింగేయగా మరో అబల ప్రాణం గాలిలో కలిసిపోయింది.ఓ మనిషీ! మానవత్వం నీ సహజ గుణం, దానవత్వం నీవు నేర్చిన దుర్గుణం. పశుతత్వం,క్రూరత్వం మాని…

నేడు టిఆర్‌ఎస్‌ఎల్పీ మేధో మథనం

నేడు టిఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం కాబోతున్నది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎంఎల్యేలు, పార్టీ కార్యవర్గ సభ్యులు విధిగా హాజరు కావాలని పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించినట్లు తెలుస్తున్నది. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో త్వరితగతిన జరుగుతున్న అనేక మార్పుల నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశం అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు.…

తెలంగాణపైన మోదీకి ఎంత ప్రేమో…!!!

తెలంగాణ పైన ప్రధాని నరేంద్రమోదీ ఎక్కడలేని ప్రేమ పుట్టుకువచ్చింది. తెలంగాణ ప్రజలపైన ఈగ కూడా వాలనిచ్చేదిలేదనీ ..వారిని తిడితే ఊరుకునేదిలేదని ఆయన చేసిన హెచ్చరికలో ఏదో కొత్తదనం కనిపించింది. తెలంగాణపైన మోదీ వ్యతిరేక భావనతో ఉన్నా డంటూ ఇంతవరకు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తన ప్రసంగాల్లో తిప్పికొట్టిన విధానం కేవలం తెలంగాణ ప్రజలనేకాదు, కేంద్ర, రాష్ట్ర…

సౌర విప్లవమే భూతాపానికి పరిష్కారం

‘‘‌శాశ్వత పరిష్కారం రావాలి అంటే శిలాజ ఇంధనాల దహనం నిలిపి వేయాలి. అలా ఒక్కసారిగా ఈ చర్యకు పాల్పడితే ప్రపంచం మొత్తం నిలిచిపోతుంది. ఇది సాధ్యపడే విషయం కాదు. అయితే దీనికి అత్యుత్తమ పరిష్కారం సాధ్యమైనంత త్వరగా సాంప్రదాయేతర వనరులు లేదా పునరుద్ధారక ఇంధన వనరులైన సౌర శక్తి, పవన శక్తిలను భారీగా వినియోగంలోకి తీసుకురాగలగాలి.…

భీష్ముడు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ఇక కుంతీదేవి ఏమీ మాట్లాడలేక ఇలాచెప్పింది. ‘నాచిన్నప్పుడు ఒక మహాముని నాకోవరం ఇచ్చాడు. ఆ వరంతో నేను దేవతలను ఆహ్వానించి, వారి వలన సంతానాన్ని కనగలను అంది. పాండురాజు అందుకు సరే అన్నాడు. కుంతీదేవి  యమధర్మరాజును  ఉపాసించి ధర్మరాజునూ, వాయు దేవుని ఆహ్వానించి భీమసేనుడినీ, ఇంద్రుని పిలిచి అర్జునుడినీ…

‘‘‌తెలంగాణ విప్లవ తేజం కాళోజీ’’

నేడు కాళోజీ నారాయణరావు వర్ధంతి ‘‘ఏ భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషమెవరి కోసమురా, ఆంగ్లమందున మాటలనగానే ఇంత కుల్కెదవెందుకు రా, తెలుగు వాడివై తెలుగు రాదనుచు, సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు, సకిలించు ఆంధ్రుడా చావ వెందుకురా,’’!…పర భాషలపై మోజుతో మాతృ భాషను విస్మరించే…

స్వార్థమే పరమార్థం… కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తం

నేడు జాతీయ కుటుంబ సౌహార్ద్ర దినోత్సవం కుటుంబం అనగా ఒకే గృహంలో నివసించే కొంత మంది మానవుల సమూహం. వీరు సాధారణంగా పుట్టుకతో లేదా వివాహముతో సంబంధమున్నవారు. సమాజంలో వివిధ మతపరమైన వివాహ చట్టాలు కుటుంబ వ్యవస్థను గుర్తించాయి. ‘‘రక్త సంబంధము, సహచరత్వము, ఒకే నివాసం అంశాల విషయంలో కుటుంబ నైతిక, సామాజిక సూత్రాలు కుటుంబ…