Category శీర్షికలు

దోమ కాటును నిలువరించలేమా.?

‘‘అధిక జనాభా, నిరక్షరాస్యత, పేదరికం లాంటి సమస్యలున్న భారత్‌ ‌లాంటి దేశాలకు దోమ కాటు అత్యంత ప్రమాదకరమైందని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోవచ్చనే విషయాలను సామాన్య జనులు గుర్తించాలి, విద్యావంతులు దోమ కాటు తెచ్చే చేటును విస్తృత ప్రచారం చేయాలి. అందరం చేయి చేయి కలిపి దోమలు కనిపించని ఆవాసాలను నిర్మించుకుందాం.’’ కంటికి కనిపించన కరోనా…

కేసిఆర్‌ ఆమరణ దీక్ష పూర్వాపరాలు నేడు దీక్షా దివస్‌

‘‘‌తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తెరాసను స్థాపించి, లక్ష్య సాధనకై, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా వెరవక, అలుపెరుగని పోరాట స్పూర్తితో, లక్ష్య సాధన పై అకుంఠిత విశ్వాసంతో, మరణ శాస నాన్ని స్వయంగా లిఖించుకుని, సంతకించ డానికి సంసిద్ధమై ప్రాణ త్యాగానికి తెరాస అధినేత సిద్ధమైన రోజు. అదే కేసిఆర్‌ ఆమరణ దీక్ష ప్రారంభానికి…

తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు ?

రెండు తెలుగు రాష్ట్రాలు ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు  కనిపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మారుతున్న రాజకీయ పరిణామాలు అదే సంకేతానిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలపై తెలంగాణలో చాలాకాలంగా చర్చ జరుగుతున్నది. అయితే దీన్ని కొట్టిపరేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇటీవల ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రానున్న శాసనసభ ఎన్నికలు నిర్ణీత సమయానికే జరుగుతాయేగాని,…

నా మార్గం

నా జీవితం సంఘర్షణల సమాహారం. అనంత సాగరంలో లాగే నా ఎదలో భావతరంగాలెన్నో, సమస్యల సుడిగుండాలెన్నో, మనోభావాల నిధులెన్నో, ఆశల అలలెన్నో. అలాంటి నాకై ఎవరో ముందుకొచ్చి ఒక స్వప్నాన్ని చెక్కివ్వాలంటే ఎలా అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ కాలం విసిరే సవాళ్ళను అధిగమించడానికి, జీవితాన్ని అమృతమయం చేసే అమృతంకోసం… అసూయా ద్వేషాల చీకట్లను దరికి…

మరణానంతర జీవం

‘‘‌మరణించిన తర్వాత పది మంది జీవితాల్లో వెలుగు నింపే అవకాశాన్ని ఆధునిక వైద్య శాస్త్రం అందుబాటులోకి తెచ్చింది. ఆ అవకాశాన్ని ఓ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. భారతదేశంలో అవయవ దానం లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండడం గర్వకారణం. అవయవ దాన ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోవడం లో అనేక స్వచ్ఛంద…

డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్‌ ‌నిరుద్యోగాన్ని తగ్గిస్తుందా ?

ఒక పక్క రోజురోజుకు దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువవుతుంటే, ఉపాధి అవకాశాలను కలిగించే అక్షయ పాత్రలాంటి ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రైవేటు రంగానికి అప్పగిస్తున్నది. దీని వల్ల యువత ఉపాధి అవకాశాలు కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గత ఏప్రిల్‌లో ఓ ప్రైవేటు సంస్థ సర్వే ప్రకారం దేశంలో నిరుద్యోగ శాతం7.83 ఉన్నట్లు తెలుస్తున్నది.…

నిరుద్యోగ భారతం

‘‘‌ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామంది పోస్ట్ ‌గ్రాడ్యుయేట్స్, ఇం‌జనీర్లు, ఎంబీఏ చదివారు. ఉన్నత చదువులు చదివిన వీరంతా, వారి స్థాయి కన్నా చాలా తక్కువ స్థాయి ఉద్యోగాల కోసం పోటీపడుతున్నారు. పోటీ పరీక్షల కోసం అవసరమైన పుస్తకాలు కొనుక్కోడానికి కూడా పైసలు ఉండవని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక…

ఆధ్యాత్మికత – ప్రేమానంద

కనికట్టు, గారడీ, అవతలి వ్యక్తులను సమ్మోహపరచడం ద్వారా తమకు ఆధ్యాత్మిక శక్తులున్నాయని నమ్మించడం ఈ దొంగ బాబాలకు అలవాటైపోయింది. ప్రేమానందకు కూడా చాతనయి­నదదే. ఇటువంటి ఇంద్రజాల విద్యలో స్వాములందరూ సిద్ధహస్తులే. ప్రేమానంద చేసే ఇటువంటి పెద్ద కనికట్టు విద్య మహాశివరాత్రి రోజున నోట్లోంచి శివలింగాన్ని వెలికి తీయడం. దాన్ని లింగోద్భవం అంటారు. అట్లాగే శూన్యం నుంచి…

ప్రతి పౌరునికి సమ న్యాయం జరగాలి

‘‘‌రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక లాంటిది. ఆ దీపస్తంభపు వెలు గుల్లో సర్వసత్తాక సౌర్వభౌమా ధికార దేశంగా ప్రగతి వైపు అడుగులు వేయాలి. అందుకనే రాజ్యాంగానికి ఆధునిక ప్రజా స్వామ్య చరిత్రలో అంతటి విశిష్టమైన స్థానముంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన దేశం కంటే ముందు అనేకదేశాలు రాజ్యాంగాలను రచించాయి. ’’ నేడు…