Category శీర్షికలు

ధ్వంసరచన

‘‘ఒక్క అవకాశమన్న’’ తీయని మాటలకు కొమ్ముకాసినందుకు కరువయ్యింది ప్రశాంతత మానవాళికి. ఎటుచూసినా నిరాశానిస్పృహలే, ఏమీచేయలేని నిస్సహాయతలే. ఎదుటివారి అభివృద్ధిని జీర్ణించుకోలేని నయవంచకుల పాలనలో మంచికి,మానవత్వానికి చోటులేదు. అవినీతికి రెక్కల్ని మొలిపిస్తూ సంకుచిత భావాల్ని స్వైరవిహారం చేయిస్తోంటే, సమతా మమతలు కరువవగా ఈర్ష్యా అసూయలలో మునిగి తేలుతూ, మాట నెగ్గించుకోవాలన్న మూర్ఖత్వంతో, కుళ్ళూ కుతంత్రాలతో, ప్రకృతిని హింసిస్తూ…

ఆడంబరాల అనారోగ్యాలు

అనంత కాలచక్ర గమనంలో.. నరులంతా నగదు వేటలో.. ధన కోసమే జీవితం అంటూ.. ఆడంబరాల అనారోగ్య ఆశయాలు ! జీవనయాన నవ్యనర క్షేత్రంలో.. శ్రమలేని విత్తం సాగుబడిలో.. ఆనందమనే కలుపును తొలగిస్తూ.. హైఫై దిగుబడే ఆనందమైతున్నాయి ! ఆనందమా… ఐశ్వర్యమా… కావాలసింది అసలేమిటీ.. ఐశ్వర్యం విలాసాలను జోడిస్తే… ఆనందమే అందించు ఆయురారోగ్యాల్ని ! విత్తం వెంటపడితే..…

ప్రజలు, రైతుల సేవలో వ్యవసాయ మార్కెటింగ్‌ ‌శాఖ

కొత్తగా 17.35 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల 457 గోడౌన్‌ల నిర్మాణం 58 వ్యవసాయ మార్కెట్లలో ఈ నామ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు నాయకత్వంలో ప్రభుత్వం మార్కెటింగ్‌ ‌శాఖను పటిష్టపరచడానికి పలు చర్యలు తీసుకుంటున్నది. తద్వారా రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వ ఉద్దేశ్యం. సరైన గిట్టు బాటు ధరలు లభించేలా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించింది. తెలంగాణ…

సీనియర్‌లను కోల్పోతున్న కాంగ్రెస్‌

‌కాంగ్రెస్‌ ‌పరిస్థితి అంతకంతకు దిగజారిపోతున్నది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారానికి దూరమైనప్పటి నుండి రోజురోజుకు పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారింది. ఒక పక్క వరుస ఓటములు, మరో పక్క సీనియర్‌ ‌నాయకులు పార్టీని విడిచిపెట్టి పోతుండడంతో మరింత బలహీనపడుతున్నది. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత చురుకైన వ్యక్తి, యువకుడు, మంచి దూకుడును…

నవ్వు-నవ్వించు

నవ్వు ఒక వరం సదా నవ్వితే కలిగించు భోగం రాకుండా చేసును నీకు రోగం దూరం చేయును నీకు దుఃఖం కలిగించు సుఖం గైకొను నీలో అందం అందించు సౌఖ్యం పెంపొందించు స్నేహం దగ్గర చేయును బంధం అంతిమంగా జీవితంలో నవ్వే ప్రధానం నవ్వు లేని బ్రతుకు వ్యర్థం నవ్వ లేని బ్రతుకుకు దొరకదు అర్థం..…

ఆశావాహుల్లో ఆందోళన

మరో ఏడాదిలో రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న టిఆర్‌ఎస్‌ ‌నాయకుల్లో ఆప్పుడే ఆందోళన మొదలైయింది. ఎన్నో ఆశలతో పార్టీలో కొనసాగుతున్న తమకు ఈసారికూడా టికట్‌ ‌లభించే అవకాశాలులేవన్న సంకేతాలు వెలువడడంతో ఇంకా ఈ పార్టీలో కొనసాగాలా లేదా పార్టీ మారాలా అన్న మీమాంసలో వారు పడిపోయారు. వివిధ పార్టీలనుండి అనేక మంది నాయకులు టిఆర్‌ఎస్‌లో…

సరేనా?

ఓయ్‌! ‌నిన్నే మానవత్వం కనుమరుగైపోతోంది అన్నదెవరు? నాకు కనపడుతోందే ఆకాశంలో తారలవోలె మిణుకు మిణుకుమంటూ! బంధాలకు అర్థంలేకుండా పోతోంది అన్నదెవరు? కట్టుకున్నదానికి నచ్చలేదనేగా కన్నవారిని అనాధలుగా మారుస్తోంది. అడిగింది తేలేదనేగా నమ్మివచ్చినదానికి ‘‘వేదన’’ కానుకగా ఇస్తోంది. ఎదిగి ఇబ్బంది పడకూడదనేగా ఊహల రెక్కలైనా మొలవని పసిమొగ్గని చిదిమేస్తోన్నది. గుండె డబ్బూ డబ్బూ అని కొట్టుకుంటుంటేనేగా మనీమాయలో…

బడుగులను విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

‘‘‌పాఠశాలల విలీనం పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు, ఫలితంగా రాష్ట్రంలో 4 లక్షల మంది గ్రామీణ పేద విద్యార్ధులు చదువుకు దూరమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో అట్టడుగు వర్గాల పిల్లలే చదువుతారన్నారు. మరోవైపు పిల్లలలో అభ్యాసన సామర్థ్యాలు, అధ్యాపకులలో బోధనా సామర్థ్యాలు కుంటుపడ్డాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో, డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఇం‌టర్మీడియెట్‌ ‌కళాశాలల్లో అధ్యాపకులు లేక మూతపడుతున్నాయి.’’ కేంద్ర,…

బహుముఖ ప్రజ్ఞాశాలి జగదీష్‌ ‌చంద్రబోస్‌

‌నేడు భౌతిక, జీవ, వృక్ష, పురాతత్వ శాస్త్ర వేత్త జగదీష్‌ ‌చంద్రబోస్‌ ‌వర్ధంతి మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది మొక్కలకు కూడా జంతువుల మాదిరి ప్రాణం ఉంటుందని వేడికీ,చలికి, కాంతికి, శబ్దానికి, గాయానికి ఈ మొక్కలు స్పందిస్తాయని ఈలోకానికి శాస్త్రపరంగా తొలిసారిగా వెల్లడి చేసినవాడు సర్‌ ‌జగదీశ్‌ ‌చంద్ర బోస్‌ . ‌బాల్యం జీవిత కాలాన్నంతా…