చెరిగిన ముద్రలు
కాలగర్భంలో కలిసిపోయిన మనుషుల జ్ఞాపకాల నుంచి లేచిన స్పందన! మనిషికి మరణించడం కూడా ఒక ఆయుధమే ఎందుకంటే ఆ ఆయుధం ఉన్న వాళ్ల మనసులను గుణపం వలే తొలుస్తుంది! వెళ్లిపోయిన వాళ్లకి ఏలా తెలుస్తుంది ఉన్న వాళ్ళ బాధ ..? బరువైన గుండె వ్యధ…? ప్రతిరోజూ వారితో గడిపిన జ్ఞాపకాల్ని .. ప్రతినిత్యం వారి ఆలోచనల్నీ…
