2023 ముంగిట్లో మాంద్యం..!

‘‘గతానికి వీడ్కోలుకు పలుకుతూనే కొత్త సంవత్సరానికి ఆనందంగా స్వాగతం చెప్పాల్సిన సమయమిది. లాక్‌డౌన్లు, కొరోనా వేవ్‌ల దెబ్బకు 2021లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ తల్లకిందులయ్యాయి. 2022లో నెమ్మదిగా పుంజుకుంటున్న దశలో పులిద పుట్రలా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వొచ్చిపడింది. దీంతో పలుదేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపో యింది. కొత్త ఏడాదిలో కూడా పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని.. ప్రపంచం…
