Category శీర్షికలు

ప్రజా సమస్యల పరిష్కారానికి పాదయాత్రలు ఉపకరిస్తాయా ?

‘‘‌మేం వీధుల్లోకి వస్తున్నాం. నేరుగా భాజపాతోనే యుద్ధం చేస్తున్నాం. ప్రజా సమస్యలను చర్చిస్తున్నాం. మేము దేనికీ అతిగా రియాక్ట్ అవడం లేదు. ఆ పని మా ప్రత్యర్థులు చేస్తున్నారు వారు మా  మీద దుష్ప్రచారం చేయటం వలన, మాకు మంచే చేస్తోంది. ఎన్నికల విషయం పక్కన పెడితే, మానసికంగా వాళ్లతో యుద్ధం మొదలైంది’’    –…

ఇకనైనా రాజ్‌భవన్‌-‌ప్రగతి భవన్‌ ‌సంబంధాలు మెరుగు పడుతాయా !

చాలాకాలంగా రాజ్‌భవన్‌-‌ప్రగతి భవన్‌ ‌సంబంధాలు దూరమవుతున్న విషయం తెలియందికాదు. పాలనా విషయంలో అడుగడుగున ఎదురవుతున్న సమస్యలపై  ఇప్పటికే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య ఉప్పు నిప్పులా తయారైంది. దానికి తోడు గవర్నర్‌- ‌ముఖ్యమంత్రి మధ్య గత కొంతకాలంగా నెలకొన్న విభేదాలిప్పుడు  మరింత తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఎవరి పరిధి ఏమిటన్న విషయాన్ని ఇప్పుడు రాజ్యాంగ నిపుణులు విశ్లేషించాల్సిన పరిస్థితులు…

విచారణ కమిషన్‌ల నియామకం  

ప్రభుత్వాన్ని, పాలనను సంస్కరించాలని, పునర్నిర్మించాలని ప్రారంభమైన ప్రయత్నం అత్యంత దారుణంగా విఫలమయి ­ పోయింది.. ఆ వైఫల్యం మరింత బహిరంగంగా, నిస్సిగ్గుగా పద్ధతులను ఉల్లంఘించడానికి అధికారగణం నేరస్తులకు సహకరించడానికి, ప్రోత్సహించడానికి, మిలాఖత్ కావడానికి దారి తీసింది. తద్వారా అధికారగణం తనంతట తానుగాని, నేరస్తుల ద్వారా గాని శిక్షాతీత నేరప్రవృత్తిని పెంపొందించుకుంది. విచారణ కమిషన్ల చట్టం 1956 గురించి…

దళిత బంధు దళితులకు ఆపద్బాంధువా ..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మొదటి సారిగా దళిత బంధువు పథకం అమలు చేసి సామాజిక ఆర్థిక రంగాల్లో వెనుకబడుతున్న దళితుల సాధికారతకు  పథకం అమలు దళితుల అభ్యున్నతికి పాటుపడే విధంగా  కార్యక్రమాన్ని  రాష్ట్రంలో చేపట్టిన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. , రాష్ట్రంలో అమలవుతున్న దళిత బంధు పథకాన్ని  ఒక్క  దళిత కుటుంబానికి పది లక్షల…

ఫాస్ట్ ఫుడ్స్ తో పరేషాన్

మనలో చాలా మంది ఫాస్ట్ ఫుడ్ ని అమితంగా ప్రేమిస్తారు. ఇష్టం గా తింటారు. మన ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఫాస్ట్ ఫుడ్స్ ఏ విధంగా కూడా ఉపయోగకరంగా ఉండవని తెలిసి కూడా,ఫాస్ట్ ఫుడ్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోలేకపోతున్నాము. ఊరించే మాయోనైస్ సాస్ ఘుమఘుమలు, కరకరలాడే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అందరిని ఆకర్షిస్తుంటాయి.ప్రతి రోజూ ఫాస్ట్…

సూర్య భగవానుని జయంతి రథ సప్తమి

ఆరోగ్య ప్రదాయిని ఆదిత్యుని పూజ సూర్య గమనమే కాల వేగానికి ప్రమాణం. సూర్యుడు వేసే ప్రతి అడుగు కాల వేగానికి, కాల గమనానికి కొలబద్ద. ఈనాడు మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే. కాలమే వేద స్వరూపం అంటుంది వేదం. కాలము,. దైవమూ కంటికి కనబడనివి. కాలానికి…

విషాదాంతం

కనీసం ఒక దుఃఖాన్నైనా వెనకేసుకోవల్సింది బతుకు మడతల్లో ఎక్కడో ఉండిపోయాయో సంధ్యవేలో పొద్దుగాలో దులిపేప్పుడు పడిపోయాయో నిఖార్సైన విషాదం ఎట్టాంటిదో ఇంకా చూడలే ఎదపై హతాశపు దరువు ఇంకా మోగలే లోతులను కదిలించాలె పెకలించాలె ఇంత కర్కశమా జీవితం అన్నది అడ్డురాలే ఇంకా లోపల మొలకెత్తని బుద్ధుడున్నాడు కాలం శవమై రోగిష్టై ముసలిదై కానరాలే మహాభినిష్క్రమణలు…

పూల బతుకులు

నీ బతుకు,నా బతుకు, మనందరి బతుకు ఈ పూల బతుకు తీరే చెల్లీ…. మనకు, పూలకు పుట్టడం,పూయడమే వేరు వేరు కానీ పూల జీవితం,మన జీవితం ఒక్కతీరే శవాలపై బలవంతంగా ఉంచబడుతున్న పూలు శవాల ముందు చిటికేస్తూ విధిలేక ఆడుతున్న మన బతుకులు గౌరవానికి పూలది,మనది ఒకటే అవసరానికే పూలైనా,మనమైనా అక్కర తీరిందా… ఇద్దరి బతుకు…

విభిన్న వైవిధ్యాల మానవ జీవన యుద్ధం…

ఒక అందమైన పోయెం అంటే/దానికి ఒక గుండె ఉండాలి/ అది కన్నీళ్లు కార్చాలి/ క్రోధాగ్నులు పుక్కిలించాలి/ వీడితుల పక్షం అవలంబించి / మనిషి రుణం తీర్చుకోవాలి/  బ్రతకడానికి ఒక బురుజై/ మనిషి విజయానికి జెండా అయ్‌ ఎగరాలంటారు మహాకవి డాక్టర్‌ ‌గుంటూరు శేషేంద్ర శర్మ. తరంగ సంగీతాల్ని జీవన లయాత్మకతతో వినేందుకు ఆలోచనల కిటికీలను రెప్పపాటు…