Category శీర్షికలు

‌ట్రాఫిక్‌ ‌పోలీస్‌ ఎవరు?

అంత్రాన ఆ గోళాలను గిరగిర తిప్పుతున్న దెవరు మిన్ను మన్ను ల మధ్యన ఆ బంతులతో ఆడుకుంటున్న దెవరు అటు – ఇటు అంతు తెలువని మైదానం గోళాలలోని జీవులకు సర్కస్‌ ‌గ్లోబులో సవారి చేసినా పడిపోనట్లు ఉంటుంది గోళాల అస్తిత్వానికి ఊపిరి పోస్తున్న దెవరు శూన్యం రహదారుల్లో గోళాలకు గందర గోళం లేకుండా దారులు…

సంపద పయనం ఎటవైపూ?

నా దేశం దోచుకుని దాచుకునేందుకు దారులనెన్నో చూయిస్తుంది చెమట విలువ రూపాయిలా దినదినం దిగజారుతోంది దేశం ఆకలితో అల్లాడుతుంటే ఉన్నోడికీ తలవంచడం నాయకత్వ లక్షణం ఎందుకంటే రాజకీయం కార్పోరేట్‌ ‌కాలర్స్ ‌పాదాలచెంత బానిసత్వానికలవాటుపడి పేదోడి బతుకును తాకట్టెట్టేస్తుంది మాటలముసుగులో కొందరు మతం ముసుగులో కొందరు అధికారాన్నెగురేసుకుపోతుంటే మేధావులు సైతం మౌనవ్రతం ముసుగులో తోచనితనంతో చూస్తుంంటే దోచుకునేటోనికింక…

సంపూర్ణ భారతం

వేషభాషలు వేరైనా కులమతాలెన్నున్నా సహనమే సంస్కారంగా అహింసాపధమే ఆలంబనగా త్యాగధనుల స్ఫూర్తితో సంకల్పాల ఛత్రచాయలో లౌకికవాదం, స్వతంత్ర న్యాయం, స్వేచ్ఛా ఎన్నికలు, వాక్‌, ‌పత్రికా స్వేచ్ఛ పంచ ప్రాణాలుగా ప్రజాస్వామ్యం ఆత్మగా రాజ్యాంగం మార్గదర్శిగా సౌరతేజంతో విరాజిల్లుతూ డెభైనాల్గో పడిలోకి ప్రవేశించిన గణతంత్ర భారతమా నీకు వందనం పాదాభివందనం… అమృతోత్సవ గణతంత్రదినాన సమన్యాయపుజి ధవళకాంతుల రాదారులపై…

సమస్యలు తక్కువ, ఆదాయం ఎక్కువ

పంటలు  మంచి ఉత్పత్తి కోసం సరైన నేల ఎంపిక చేయాలి. తద్వారా  పంట నుంచి సకాలంలో మంచి ఉత్పత్తిని పొందవచ్చు. దీనితోపాటు పంట నాణ్యత కూడా బాగుండాలి. కాబట్టి నల్ల నేలలు ఏ పంటకు ఉపయోగపడుతుందో ప్రతి రైతు తెలుసుకోవాలి. మొక్క అభివృద్ధికి నేల పాత్ర చాలా ముఖ్యమైనది. వివిధ పంటలలో వివిధ రకాలైన నేలలు…

ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి ఉత్కృష్ట స్థానం

భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగాన్ని అమలు పరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం  భారత రాజ్యాంగ అమలు దినమైన. జనవరి 26 రోజును గణతంత్ర దినంగా జరుపు కుంటారు. పొట్టకూటికోసం, వ్యాపారం పేరుతో, మన…

“గణతంత్ర ” మేలా

భారత రాజ్యాంగ ఉద్గ్రంధం అవిష్కృతమైన శుభ దినం   సర్వసత్తాక సార్వభౌమత్వం సంప్రాప్తమైన శుభ తరుణం   అగ్ర ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన శ్రేష్ఠ కాలం   నవ భారత నిర్మాణానికి శ్రీకారం పలికిన సమయం అదే గణతంత్ర దినోత్సవం   ఈ మహోత్సవ వేళలో సంబరాలు జరుపుదాం   జాతీయ జెండా ఎగరేసి జనగణ…

నిర్లక్ష్యపు నీడలలో శాతవాహనుల తొలి రాజధాని

నేడు జాతీయ పర్యాటక దినం అవిభక్త కరీంనగర్‌ ‌జిల్లాకు 50 వేల సంవత్సరాలకు పూర్వపు చరిత్ర ఉంది. చరిత్రలో ఆంధ్రులకు లభించి నంత వరకు , శాత వాహనుల మొట్ట మొదటి రాజవంశం, ఆదీ మహా రాష్ట్ర లోని  పైఠానో లేక నాసిక ప్రాంతమో అనుకుంటే కాదని, అంతకు ముందే వీరు ఆంధ్రులని, కరీంనగర్‌ ‌జిల్లానే…

దివ్యాస్త్రం ‘‘వోటు’’

వోటు అంటే.. రెండక్షరాల పదం కాదు చిన్న సిరా చుక్క కాదు చిత్తు కాగిత ముక్క కాదు అంగడిలో సరుకు కాదు ఆట వస్తువు కానే కాదు దేశ పౌరునికి రాజ్యాంగం కల్పించిన విశిష్ట హక్కు అమూల్యమైన వోటు దేశ చరిత్ర మార్చేస్తుంది ప్రగతి పథం నిర్దేశిస్తుంది ఆ దివ్యాస్త్రం సంధించి పీఠాలను నిలబెట్టవచ్చు కాదంటే…

పారదర్శకత గల ‘ఈసీ’ నియామకం జరగాలి..!

శేషన్‌ ‌సంస్కరణల అమలకు.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య భారత దేశంలో వోటరుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు 80కోట్ల వోటర్లు ఉన్న మనదేశంలో ఎన్నికల నిర్వహణ అంత ఆషామాషీ కాదు. ఐదేళ్లకు ఒకసారి పాలకులను ప్రజలే స్వయంగా ఎన్నుకుంటారు. తన వోటు  హక్కుతో నచ్చినవారికి  అధికారం కట్టబెడతారు. నచ్చకపోతే పదవిలో నుంచి ఎప్పుడు దించాలనే…