సబ్బండ వర్గాల ‘సౌలత్’ కోసం సమీకృత కలెక్టరేట్లు ..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు జరిగిన అన్యాయాలను నివారించడమే లక్ష్యంగా ఉమ్మడి 10 జిల్లాలను ,రెండు జోన్లను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా సబ్బండ వర్గాల సౌకర్యం కోసం 33 జిల్లాలుగా 37 రెవెన్యూ డివిజన్లతో 607 మండలాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జోనల్, మల్టి…







