బడ్జెట్‌పై మిశ్రమ స్పందన
కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వినిపిస్తున్నది. కొన్ని అంశాల్లోతప్ప గత బడ్జెట్‌లతో పోలిస్తే పెద్దగా చెప్పుకోదగిందేమీ కాదంటున్నారు విశ్లేషకులు. ఇది ఎన్నికల సంవత్సరం, పైగా చివరి బడ్జెట్ కావడంతో కేంద్రం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని దేశ ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్…








