బిజెపీలోనూ అసంతృప్తి
ఒకనాడు క్రమశిక్షణకు పెట్టిందే పేరుగా చెప్పుకునే భారతీయ జనతాపార్టీలోనూ అసంతృప్తి రాగం మొదలైనట్లు కనిపస్తున్నది. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీయే ఇలాంటి అసంతృప్తులకు నిలయంగా చెప్పుకోవటం విన్నాం. ఒక వేళ బీజేపీలో విభేదాలున్నా ఏనాడు బహిరంగంగా విమర్శించుకోవడంగాని, మీడియాకు ఎక్కడం కాని ఉండేది కాదు. ఏవైనా ఆరోపణలు వొస్తే నేరుగా ఆ పార్టీ కేంద్ర నాయకత్వమే చీవాట్లు…
