రక్త మోడుతున్న రహదారులు…
అతివేగం హానికరం, భద్రతా నియమాలు పాటించు భరోసాగా జీవించు,ఏంటి కొటేషన్లు చెబుతున్నారు అనుకుంటున్నారా, రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మాట చెప్పవలసి వస్తుంది. రోజురోజుకు రహదారులన్నీ రక్తంతో ఎరుపెక్కుతున్నాయి. ఎక్కడో ఒకచోట కూలీల వాహనం ఎదురు వాహనం ఢీకొని, వాహనాలు పాదాచారులను ఢీకొని వారు చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా రహదారి ప్రమాదాల్లో 13…
