జనబాంధవ్ జగ్జీవన్ రామ్
‘సోషల్ రేవేల్యూషనర్ ఈక్వల్ సొసైటీ డ్రీమర్ పొలిటికల్ కింగ్ మేకర్ బెస్ట్ పార్లమెంటీరియన్ తానే దీనజన బాంధవ్ ‘బాబూజీ’ జగ్జీవన్ రామ్ నిచ్చెన మెట్ల వ్యవస్థ మీద నిరసన గళమెత్తిన వీరుడు సామాజిక కట్టుబాట్ల మీద రణం ప్రకటించిన యోధుడు స్వేచ్చా స్వాతంత్రం కోసం సమరం సాగించిన ధీరుడు హరిత విప్లవోద్యమాలకు దన్నుగా నిలిచిన సేనుడు…

