మణిపూర్‌లో ఎగిసిపడుతున్న మంటలను ఆర్పలేమా..!
భిన్నత్వంలో ఏక త్వం భారత నినాదంగానే మిగు లుతోంది. వైవిధ్య భరిత సమాహారం నా భారతం అన్న మాట చేదెక్కుతోంది. తీరొక్క సంస్కృతులు, ఆచార వ్యవ హారాలు మన ప్రత్యేకతలని ప్రసంగాలు చేస్తున్నాం. 140 కోట్ల భారతమాత ముద్దు బిడ్డలు సమైక్యతకు పునాదుల ంటూ ఊదరగొడుతున్నాం. దేశానికే అందాలు ఈశాన్య రాష్ట్రాల లోయలు, కొండల్ని సంబరపడ్డాం.…
