మరీచిక
స్వరాష్ట్ర కాంక్ష తీరింది ప్రజావాంఛ దశాబ్ది ఉత్సవం తీరిందా దాహం – రేడియమ్, 9291527757
స్వరాష్ట్ర కాంక్ష తీరింది ప్రజావాంఛ దశాబ్ది ఉత్సవం తీరిందా దాహం – రేడియమ్, 9291527757
ఏడాది గడిచే పోయింది.ఏడ పోయిందో నా తల్లితొలిసూరు కాన్పులోనేఏం తొంద రొచ్చిందనోఅసమర్థపు కొడుకుని కని అంబురాని కే•గింది నా అమ్మఎండకి ఎండిపోతాననివానకు ముద్దయితా ననేమోనులి వెచ్చని మాసంలోపురుడు పోసుకొని నను కనింది నాతల్లికృష్ణమ్మ ఒడి నుండిగోదారి తీరానికిపొత్తిళ్ళలో నను పొదివి పట్టినాన్న తో నడిచొచ్చిందివెన్న ముద్దుల్లోంచివెన్నెల కురిసే వెలివాడనుంచిదండ కారణ్యం లోనికినన్నెత్తుకుని నడిచొచ్చింది నాకోసంనీ కోసమే…
‘అమరత్వం రమణీయమైంది, అది కాలాన్ని కౌగలించుకొని మరో ప్రపంచాన్ని వాగ్థానం చేసింది’, 1200 మంది అమరవీరుల త్యాగ ఫలితమే నేటి మన మరోప్రపంచం – తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల పాత్ర మరువలేనిది. ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రానికి పునాదులు వేసింది అమరవీరులు. వీరులారా వందనం అమరులారా వందనం అని రాగం నేర్పిన దరువు…
ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా, తెలంగాణలో సుసంపన్నమైన జానపద గిరిజన సంగీతాన్ని జరుపుకునే సంగీత కచేరీని భారతదేశ సంగీత ప్రేమికులు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రాంతం విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి అద్భుతమైన మార్గం. ఈ కచేరీలో తెలంగాణలోని వివిధ వర్గాల నుండి ప్రతిభావంతులైన జానపద మరియు గిరిజన సంగీత కళాకారులు సాలార్ జంగ్ మ్యూజియం…
ఎన్నికల సైరన్ మోగకనే పొలిటికల్ నేత గణాలు తెగ సందడి చేస్తున్నాయ్ బహురూపుల వేశంగట్టి వోట్ల వేటకు కదిలినయ్ కపట నాటక ప్రదర్శనతో కట్టు కథలు చెప్తున్నాయ్ ప్రజలే దేవుళ్ళు అంటూ గొంతెత్తి నినదిస్తున్నాయ్ అసత్యపు ప్రచారాలతో సభల జోరెత్తిస్తున్నాయ్ అభివృద్ధి మంత్ర జపంతో దొంగ దీక్ష సాగిస్తున్నాయ్ పార్టీల జెండాలు ఎత్తుకు వీధుల్లో సంచరిస్తున్నయ్…
తెలంగాణ నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. వారం రోజులుగా ఎండ తీవ్రత భారీగా పెరిగింది. ఉదయం 8 నుంచి జనం బయట అడుగుపెట్టేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. వేడి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకు చేరింది. మరో మూడు రోజుల పాటు ఎంత తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ…
అది 2009-10వ సంవత్సరం,ఉవ్వెత్తున ఎగసిపడుతున్న తెలంగాణ ఉద్యమ సమయం.మా జిల్లాలో నేను తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ మాట్లాడిన ‘‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నాడు దాశరథి నాడు లేదులే నాటి సౌభాగ్యం నేడు అదిగో చూడు బక్కచిక్కిన పాలమూరు కరువుకోరాల కభంద హస్తాల్లో హస్తిపంజరమ్మైది నేడు అదే నేటి నా తెలంగాణ గోడు’’ అంటూ…
పానాలు తీశేటి యెండలు దంచి కొడ్తానయి. నిప్పుల కొలిమోలిగె గాలులు ఇసిరిసిరి కొట్టబట్టె గలుమ దాటకుండి పైలం వుల్లా! అని టీ వీ లల్ల జెప్పబట్టె! తెలంగాణా సంబురాలు జోరుగుండాలె! బడి పిలగాండ్ల తోని రాలీలు తీయాలె!రోడ్ల పొంటి వీధి బాగోతులాడాలె అని సర్కార్ జెప్పబట్టె !బళ్ళు తెరిశి రొండు వారాలాయె! వొయ్యిలిచ్చే జాడ లేదాయె!…