Category శీర్షికలు

“దేశాన్ని ఊపేసిన నినాదం అది”

క్విట్ ఇండియా నినాద సృష్టి కర్త    యూసుఫ్‌ మెహరల్లీ ఆగస్టు 9… ‘క్విట్ ఇండియా డే’  భారత దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రధాన ఘట్టం, అనాడు దేశాన్ని ఊపేసిన నినాద మైన ఇండియా’ (భారత్ ను వీడిపోండి’ అనే నినాదాన్ని సూచించింది నాటి ముంబై మేయర్  మెహరల్లీ. సోషలిస్టు నాయకుడైన ఆయన  దేశ స్వాతంత్య్రోద్యమంలో…

‘‌తెలంగాణ సమాజం మరోసారి సంఘటితం కావాలి’

  1996లో ‘మరసం’లో నందిని సిధారెడ్డి గారు తెలంగాణ చర్చ తొలిసారిగా మొదలు పెట్టారు. ఎందుకు.. ఏమి•నే ఆయన మాకు వివరించారు.  ఆ రోజుల్లో తెలంగాణ డిమాండ్‌ను సమర్ధించిన  తొలి సాంస్కృతిక సంస్థ ‘మరసం’ మాత్రమే. 1996-97లో ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సార్‌ ‌రాసిన ‘తెలంగాణలో ఏం జరుగుతోంది’ పుస్తకం మరింత ఆలోచింప చేసి క్లారిటి వచ్చింది.…

‘‌తెలంగాణ సమాజం మరోసారి సంఘటితం కావాలి’

1996లో ‘మరసం’లో నందిని సిధారెడ్డి గారు తెలంగాణ చర్చ తొలిసారిగా మొదలు పెట్టారు. ఎందుకు.. ఏమి•నే ఆయన మాకు వివరించారు.  ఆ రోజుల్లో తెలంగాణ డిమాండ్‌ను సమర్ధించిన  తొలి సాంస్కృతిక సంస్థ ‘మరసం’ మాత్రమే. 1996-97లో ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సార్‌ ‌రాసిన ‘తెలంగాణలో ఏం జరుగుతోంది’ పుస్తకం మరింత ఆలోచింప చేసి క్లారిటి వచ్చింది. అక్కడి…

ప్రత్యేక కుకీలాండ్ రాష్ట్ర సాధన సాధ్యమేనా!?

1917-1919 మధ్య జరిగిన కుకీ తిరుగుబాటు లేదా ఆంగ్లో-కుకీ యుద్ధం, ఈశాన్య ప్రాంతంలోని ఒక చిన్న తెగ, ఎటువంటి ప్రామాణిక సైన్యం లేదా ఆయుధాలు లేకుండా, రెండు సంవత్సరాల పాటు శక్తివంతమైన బ్రిటిష్ వారితో పోరాడింది. బ్రిటిష్ వారితో పోరాడి కుకీలు అందించిన సహకారానికి భారతదేశం నుండి తగినంత గుర్తింపు లభించలేదు. తమ భూభాగాన్ని కాపాడుకోవడానికి…

మణిపూర్ గురించీ ఆలోచిద్దాం..!!

దూరప్రాంతంలోని ఘర్షణలతో మనకేం సంబంధం అనుకోకుండా, బాధితులకు కనీస స్థాయిలో అయినా చేయూతని అందించగలిగిన డాక్టర్స్, శిక్షణపొందిన కౌన్సెలర్లు, సైకియాట్రిక్ డాక్టర్లు, ట్రామా స్పెషలిస్ట్‌లు, మానసిక ఆరోగ్య నిపుణులు వంటి ప్రొఫెషనల్స్ అక్కడికి వెళ్లి సాయం అందిస్తే అంతకంటే మానవీయత మరొకటుండదు. ఇలాంటి వారి అవసరం ఇప్పుడక్కడ ఎంతో వుంది. ఈశాన్య రాష్ట్రాలు పచ్చటి కొండలతో…

‌ప్రైవేట్‌ ‌గురువుల శ్రమ దోపిడీ ఆర్థిక దోపిడి ఇంకెన్నాళ్ళు?

ప్రైవేట్‌ ‌గురువుల పరిస్థితి దినదిన గండం గా మారింది. యాజమాన్యాలు అందిన.   కాడికి దోచుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను పిండుకుంటూ ప్రైవేట్‌ ‌టీచర్లకు అన్యాయం చేస్తున్నారు.  ఆర్థిక.శ్రమ దోపిడికి యధేచ్చగా  పాల్పడుతున్నాయి. సకాలంలో జీతాలు చెల్లించకుండా ప్రైవేట్‌ ‌విద్యా సంస్థలు  శ్రమ దోపిడీకి పాల్పడుతుంది. పేరెంట్స్ ‌జేబులు పిండి 12 నెలల  ఫీజు వసూలు చేసి…

‌తప్పుడు అఫిడవిట్ల కేసులో మంత్రులు, ఎమ్మెల్యే లు..

శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండ•ంతో రాష్ట్రంలో ఒకపక్క రాజకీయ వేడి రాచుకుంటుంటే అధికార పార్టీలో మాత్రం ఆందోళన కొనసాగుతున్నది. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే లలో  దాదాపు ఇరవైఐదు  మందిపైన కేసులుండడమే ఈ ఆందోళనకు కారణమైంది. గత ఎన్నికల సమయంలో ఎలక్షన్‌ ‌కమిషన్‌• ‌కు సమర్పించిన ధృవపత్రాలు సరిగాలేవని, లెక్కింపులో లోపాలున్నాయని, తమపై ఉన్న కేసులు, ఆస్తుల…

ప్రజల భాగసామ్యమంటె గిదేనా!

బళ్ళు శెరువులాయె,బల్లలు నీల్ల మీద తేలుడాయె!  యే సౌలతుల్లేక బడిపోరల్లకు తిప్పలై సదువు సట్టుబండలాయె! అయితె అయింది గని గీ ము చ్చటబయటికి తెల్వనియ్యకుండ్రి. మీడియా,విద్యార్థి సంఘాలు ఎన్జీవోలను బళ్ళెకు రానీయకుండ్రి! ఎంత           తిప్పలయినా,సౌలతుల్లేకున్నా మీ సావు మీరు సావుండ్రి గని బయిటోళ్ళకు గీ ముచ్చట యెరుకైతె లోకవంత యెరికైతది!…

స్వరాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులా?

ప్రభుత్వ కార్య క్రమాల అమలు  ప్రజాబి •ప్రాయాన్ని సేకరి ంచే క్ర మంలో  సామా జిక రాజ కీయ ఆర్థిక చారి త్రక సాం స్కృతిక అంశాల పైన  సమాజంలో జరుగుతున్న చర్చను ఎక్కడి కక్కడ ఎప్పటికప్పుడు  విస్తృత పరిచే విషయంలో   పత్రికలు… ఆ పత్రికలకు  ప్రతి నిధులుగా వ్యవహ రిస్తున్నటువంటి జర్నలిస్టులు  క్రియాశీలక…