నిశ్శబ్ద ప్రమాదం రేడియోధార్మిక కాలుష్యం
పర్యావరణంలో రేడియోధార్మిక పదార్థాలు వాయు, ద్రవ, ఘన పదార్థాల రూపంలో చేరడంతో జీవకోటి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి తోసివేయడం అనాదిగా జరుగుతోంది. అణ్వాయుధాల విస్పొటనం, న్యూక్లియర్ వ్యర్థాలు, రేడియోధార్మిక ఖనిజాల గనులు, రేడియోధార్మిక ఉపయోగాలు, రేడియోధార్మిక పదార్థాల లీకేజీ, రేడియోషన్ పరీక్షలు, కాస్మిక్ కిరణాలు, న్యూక్లియర్ వ్యర్థాలు, రక్షణరంగ అణ్వాయుధాలు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లలలో ప్రమాదాలు లాంటి…
