Category శీర్షికలు

పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీలలో 50 వేల మంది గ్రామపంచాయతీ సిబ్బంది పనిచే స్తున్నారు. గ్రామపంచాయతీ కార్మికుల సమ స్యలను పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో గత 12 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం సరైన పద్ధతి కాదు. గ్రామాలలో జరిగే ప్రభుత్వ నుంచి పనుల్లో…

ఒం‌టరి అవుతున్న బిఆర్‌ఎస్‌..

‌దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పును కాంక్షించిన భారతీయ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) ఇప్పుడు ఒంటరిగానే పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తున్నది. ఇంతకాలం దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌, ‌బిజెపి ప్రభుత్వాలు దేశ ప్రజల అవసరాలను తీర్చలేక పోయాయి. దేశంలోని వనరులను సద్వినియోగం చేసుకోలేక పోవడం వల్లే ప్రజలు పురోగతిని సాధించలేక పోతున్నారు. స్వాతంత్య్రం వొచ్చిన ఈ డెబ్లై…

ఉమ్మడి పౌర స్మృతి కి రాతపూర్వక చిత్తుప్రతి కూడా ఎందుకు లేదు!?

2018 లో 21వ లా కమిషన్ రిపోర్ట్ ఇస్తే, ఈ ఐదేళ్లు చడీ చప్పుడు చేయని కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు 22 వ లా కమిషన్ ద్వారా నెలరోజుల్లోనే అభిప్రాయం చెప్పమని ఎందుకు ఆదేశిస్తోంది!? పోనీ ఈ కమిషన్ వైపు నుంచీ ఏమన్నా  నిర్దిష్ట ప్రతిపాదనలు, ఉన్నాయా అంటే లేవు! ఒక చిత్తు ప్రతి లేదు. వివిధ ప్రజా…

ఉమ్మడి పౌర స్మృతి కి – రాతపూర్వక చిత్తుప్రతి కూడా ఎందుకు లేదు!?

2018 లో 21వ లా కమిషన్ రిపోర్ట్ ఇస్తే, ఈ ఐదేళ్లు చడీ చప్పుడు చేయని కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు 22 వ లా కమిషన్ ద్వారా నెలరోజుల్లోనే అభిప్రాయం చెప్పమని ఎందుకు ఆదేశిస్తోంది!? పోనీ ఈ కమిషన్ వైపు నుంచీ ఏమన్నా నిర్దిష్ట ప్రతిపాదనలు, ఉన్నాయా అంటే లేవు! ఒక చిత్తు ప్రతి…

కాలుష్యపు కోరలు…

కాలుష్యం ఎవరివాళ్ళ కాలుష్యం దేనివల్ల మనేమే కాలుష్యం ఎందుకంటారా… పరిశుభ్ర పరికరం మనలో ఉండే చేదు తత్వం… తెలిసి తెలియని పని చేసి వర్గంలో చెట్టు ఉండే చోట కళేబరం… ఎవరి నిర్లక్ష్యం వాళ్ళ ధరిత్రి కూడా కన్నీరు పెట్టక జలపతితో భాదను పంచుకుంటుంది ఎవరి వాళ్ళ.? ప్రజలంతా నన్ను కాలుష్య కోరలతో నింపుతున్నారు ఎవరి…

ఎప్పుడు చూసినా!

ఎప్పుడు చూసినా ఆ కళ్ళల్లో ద్వేషం కురిపించడమేనా? కాసేపు అమృత ధారలు వర్షించు! ఎంత అందంగా ఉంటాయో? ఎప్పుడు చూసినా ఆ చేతులతో అందుకోవడంమేనా? కాసేపు ఇవ్వడం అలవాటుచేయి! ఎంత తేలిక పడతాయో? ఎప్పుడు చూసినా ఆ మనసులో ‘‘నా’’ అన్న భావమేనా? కాసేపు ‘‘మన’’అన్నది నేర్పించు! ఎంత ఒంటరితనం పారిపోతుందో? ఎప్పుడు చూసినా ఆ…

ఉద్యమ శక్తుల నిస్తేజం.. బాసర ఐటీ నిర్వీర్యం

‘‘‌తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ బాసర విద్యార్థుల ఉద్యమాన్ని సొంతం చేసుకొని పిల్లలకు మరింత మనో ధైర్యాన్ని ఇవ్వాల్సి ఉండేది.తెలంగాణలో సబ్బండ వర్ణాలు ఏ ఉద్యమాన్ని యెత్తుకున్నా తెలంగాణ సమాజం అందులో భాగస్వాములవటం తెలంగాణ సాధన పోరాటాల నుండి విద్యార్థి, యువజన,ప్రజాసంఘాలుగా మనం ఆచరిస్తున్నదే! ఆఆచరణ,ఆ పోరాట సాంప్రదాయం ఎంతో కొంత పలుచబడిందని ఇప్పుడు భావించాల్సి…

ఉద్యమ శక్తుల నిస్తేజం..బాసర ఐటీ నిర్వీర్యం

 ‘‘‌తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ బాసర విద్యార్థుల ఉద్యమాన్ని సొంతం చేసుకొని పిల్లలకు మరింత మనో ధైర్యాన్ని ఇవ్వాల్సి ఉండేది.తెలంగాణలో సబ్బండ వర్ణాలు ఏ ఉద్యమాన్ని యెత్తుకున్నా తెలంగాణ సమాజం అందులో భాగస్వాములవటం తెలంగాణ సాధన పోరాటాల నుండి విద్యార్థి,యువజన,ప్రజాసంఘాలుగా మనం ఆచరిస్తున్నదే! ఆఆచరణ,ఆ పోరాట సాంప్రదాయం ఎంతో కొంత పలుచబడిందని ఇప్పుడు భావించాల్సి వస్తుంది.’’…

‌నోరుజారితే ఇక అంతే …

అసలే ఎన్నికల సీజన్‌. ఇలాంటి పరిస్థితిలో ఏ నాయకుడైనా నోరుజారాడే అనుకుందాం.. ఇక ఇంతే సంగతులు.  అందుకోసమే కాచుకుకూర్చున్నట్లుగా ప్రతిపక్ష పార్టీలు దొరికిందే ఛాన్స్‌గా ఆ నాయకుడితో పాటు, ఆయన  కొనసాగుతున్న రాజకీయ పార్టీపై క్షణాల్లో విరుచుకు పడుతాయి. సంబంధిత  నాయకుడు ఏ సందర్భంలో అన్నాడో, ఏ ఉద్దేశ్యంగా అన్నాడన్న విచక్షణకు ఏ మాత్రం అవకాశం…