Category శీర్షికలు

అమరులకు ‘‘జోహార్‌’’

స్వరాష్ట్ర సాధన పోరులో యువకిశోరాలు దండుగట్టి రణ దండోరా మోగించినయ్‌ ‌మరిగే నెత్తురు పిడికిళ్ళెత్తి వలసవాదుల పాలన మీద ధిక్కార జ్వాల రాజేసినయ్‌ ‌జై తెలంగాణ నినాదమెత్తి బూర్జువా శక్తుల గుండెలపై మిలియన్‌ ‌మార్చ్ ‌చేసినయ్‌ ‌కాఖీ లాఠీ దెబ్బకు వెరవక తుపాకి తూటాకు తలొగ్గక తిరుగుబాటుకు తెగబడ్డయ్‌ ‌ప్రాణాల గడ్డిపోచగా ఎంచి తెగించి పోరాటం…

ద్యూత క్రీడ

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ధృతరాష్ట్రుడు విదురునితో సంప్రదించి చెబుతానన్నాడు. ధుర్యోదనుడు మాత్రం తన అభిమతం నెరవేరకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. ధృతరాష్ట్రుడు అంత పనిచేయవద్దని చెబుతూ, సహస్రస్థంభాలతో, నూరు ద్వారాలు కలిగి, చిత్ర విచిత్రమూన కళారూపాలు కలిగిన మనోహరమైన సభాభవన నిర్మాణాన్ని ఆరంభించమన్నాడు. విదురుడు మాత్రం రాబోయే ప్రమాదాల గురించి చెప్పినా, ధృతరాష్ట్రుడు తన…

అత్యవసర స్థితిలో పౌర హక్కుల కాలరాత… పత్రికా స్వేచ్ఛకు సంకెళ్ళు

జూన్‌ 25, 1975… ఎమర్జెన్సీ విధించిన దినం సందర్భంగా… ఆంగ్లేయుల పరిపాలన నుండి విముక్తి పొంది స్వాతంత్య్రం సంపాదించుకుని ప్రజా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాక, 28ఏళ్లకే సదరు స్వాతంత్య్రాన్ని దేశ ప్రజలు కోల్పోవాల్సి వచ్చింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక పై ప్రత్యర్థి రాజ్‌ ‌నారాయణ్‌ ‌చేసిన న్యాయ పోరాటంలో ఇందిర కోర్టు తీర్పు ద్వారా…

అవలక్షణాలతో చతికిలబడుతున్న మానవ జీవన ప్రస్థానం

వర్తమానంలో కీర్తి ప్రతిష్ఠలు కేవలం డబ్బు, అధికారం వలనే ప్రాపిస్తు న్నాయి.ఇది కాదనలేని కలికాలపు కఠిన సత్యం. మంచితనం, సంస్కారం, వినయం, విశ్వాసం వంటి విశిష్ఠమైన లక్షణాలకు ధరాతలంపై నెలవు కరువైనది. అహంకారం,స్వార్ధం, కృతఘ్నత వంటి అవలక్షణాలే గొప్ప లక్షణాలుగా భావించే రోజులు వచ్చాయి.  ఔన్నత్యం అంటే అదేదో తెలియని బ్రహ్మపదార్థం గా మారింది. ప్రాచీన…

నదీజలాల అనుసంధానంపై చర్చించాలి

వర్షాభావ పరిస్థితులు పదేళ్లకోసారి తప్పవని నిపుణులు అంటున్నారు. నైరుతి ప్రవేశించినా నేటికీ వర్షం జాడలేదు. అడపాదడపా అక్కడక్కడా పడుతున్న వర్షం లెక్కల్లోకి రాదు. వర్షాలు ముఖం చాటేస్తే జలాశయాలు వట్టిపోతాయి. గతంలో లాగా వాగులు వంకలు పొంగే పరిస్థితి లేదు. వర్షాల తీరు ఇలాగే ఉంటే నీటి కష్టాలు తప్పేలా లేవు. ఇలాంటి సందర్భాల్లోనే ప్రత్యామ్నాయాలు…

2030 నాటికి మానవాళి ఆకలిని తరిమే లక్ష్యాన్ని చేరుకోగలమా..!

‘‘ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో 15-49 ఏండ్ల మహిళల్లో 30 శాతం రక్తహీనత (ఎనీమియా) సమస్య కనిపించగా, అమెరికా, యురొప్‌లో 14.6 శాతం మాత్రమే నమోదు అయ్యింది. గర్భిణి మహిళల్లో రక్తహీనత, పిల్లల్లో ఎదుగుదల మందగించడం, తల్లిపాల లభ్యత పడిపోవడం, తక్కువ బరువుతో శిశు జననాలు, ఓవర్‌ ‌వేయిట్‌ ‌పిల్లలు పెరగడం, వయోజనుల్లో స్థూలకాయం లాంటి సమస్యల…

సాగు ‘‘బడి’’ సాగేదెల

తొలకరి పలకరింపు తో సకల రైతాంగం సాగుకు సన్నద్దమవుతోంది ,ఇప్పటికి వర్షాకాల సమయం ఆలస్య మైనప్పటికీ రుతు పవనాల సవ్వడి వడి వాడిగానే పరుగులెడుతోంది ,ప్రతి ఏటా రైతాంగము సాధరణ దొరణలోనే తమ  వ్యవసాయ కార్యక్రమాలకు  సన్న హాలు చేస్తోంది అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకనే యాసంగి పంటల్లో చాల నష్టపోయారు, ఆకలిచావులు, ఆత్మహత్యలు,…

ఆషాఢ మాసం

ఆషాఢ మాసం వచ్చేసింది వాతావరణంలో మార్పులన్నీ తెచ్చేసింది నీటి మార్పులు తెస్తుంది జీర్ణశక్తిని మందగింప జేస్తుంది కఫం ఇబ్బంది పెడుతుంది పేలాలే దానికి నివారణ అంటుంది పోషకాల మునగాకు వేడి గలది ఈ కాలంలో తింటే చల్ల బరుస్తుంది దక్షిణాయనం ఆరంభమౌతుంది పితృదేవతలకు ఇష్టమైన కాలం ఇది దానాలు చేసేందుకు అనువైనది గొడుగు, చెప్పులు దానం…

అక్ష‌ర యుద్ధం…

దీప‌శిఖ‌గా మారి  చీక‌టిని చీలుస్తూ  వెలుగై ముందుకు న‌డిపించే  మార్గ‌ద‌ర్శి క‌వి. బాధ‌ల బ‌రువుల్ని మోస్తూ మొక్కవోని ఆత్మ‌నిబ్బ‌రాన్ని ప్ర‌క‌టించే క‌విత్వంలో క‌వి సూర్యుడై ప్ర‌చండంగా ప్ర‌జ్వ‌రిల్లుతాడు. స‌మున్న‌త వ్య‌క్తిత్వంతో త‌లెత్తుకు చూసే కవిత్వం శాసించ‌గ‌లిగే స్థితిని వశం చేసుకుంటుంది. ఉద్విగ్ర‌మైన హృద‌యంలోంచి క‌విత్వం ఉవ్వెత్తున ఎగిసి ప‌డుతుంది. క‌విత్వం సున్నితంగా, ప‌రిమ‌ళంగా, స‌హ‌నంగా క‌నిపిస్తూనే ఎంతో ఆగ్ర‌హంగా మారి…