కౌంట్ డౌన్..08 ప్రజా‘తంత్రం’

తెలంగాణలో హోరాహోరీ రణం పండుతోంది రాజకీయ చాణక్యం చోద్యం చూస్తున్నది ప్రజానీకం మైకం కమ్మిందో మునగడం తథ్యం పరాకులో పడితే బతుకంతా ఆగం వోటు చేజారితే మిగిలేదంతా ఖేదం సూత్రధారులెవరో గ్రహింపు ముఖ్యం అప్రమత్తతే నేర్వాల్సిన నేటి పాఠం – వి.రమేష్ బాబు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసెంబ్లీ…




