అమానవీయం !
మావోయిస్టు అగ్రనేత కేశవరావు మృత దేహం అప్పగింతలో సాగిన హైడ్రామా – మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు సైద్ధాంతిక, సాయుధ పోరాట విధానాలతో అందరూ ఏకీభవించక పోవచ్చు. కాని ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో బస్తర్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయిన నంబాల కేశవరావు తో పాటు ఆయన సహచరుడు సజ్జా నాగేశ్వరరావు మృత…









