special Stories

special Stories

సిద్దాంత వైఫల్యాల ప్రచారం..ఫాసిజంలోకి భారత్‌..!?

రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీని కార్యకర్తలకు వదిలేయాలి. ప్రజా సంఘాలతో ప్రజా పోరాటాలు నిర్మించాలి. రాజకీయ పోరాటంతో ఫాసిస్ట్‌ను ఓడించలేం. ఎన్నికల రాజకీయానికి ప్రజా పోరాటాలు కావాలి. దేశంలో ఇప్పుడు తెలంగాణ తరహా పోరాటాలు కావాలి. నేపాల్ , బంగ్లాదేశ్‌, శ్రీలంక పోరాటాలు పని చేయవు. అలాంటి ఉద్యమాలు వొచ్చినా  అది వరిగడ్డి మంటల ఆరిపోతుంది..అది…

విద్యార్థుల మానసిక ఆరోగ్యం – ప్రాథమిక హక్కు

ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి కేసు మానసిక ఆరోగ్య హక్కుల ప్రాధాన్యతను భారత దేశ గౌరవ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గుర్తు చేసింది విద్యార్థి జీవితం ఒక అందమైన కల. కానీ ఆ కలను నశించే అత్యంత తీవ్రమైన క్షణాల్లో ప్రస్తుత విద్యావ్యవస్థ మానసిక ఒత్తిడి తో కొట్టు మిట్టాడుతోంది. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు… ఇవన్నీ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే చోటు అవ్వాలి కానీ ప్రస్తుతం విద్యార్థులను…

సరూర్‌నగర్‌లో బతుకమ్మ సంబరం – ప్రపంచం గుర్తించిన తెలంగాణ ఉత్సవం

హైదరాబాద్‌ సరూర్‌నగర్ స్టేడియం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బతుకమ్మ సంబరాలకు సాక్ష్యమైంది. తెలంగాణ సాంస్కృతిక ఆత్మగా నిలిచిన ఈ పూల పండుగ ఈసారి ప్రపంచ వేదికపై కొత్త పుట రాసుకుంది. 66 అడుగుల ఎత్తు, 21 అడుగుల వెడల్పు, సుమారు 7 టన్నుల బరువుతో అద్భుతంగా నిర్మించిన బతుకమ్మ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో…

మరోసారి గిన్నీస్‌ ‌బుక్‌ ‌రికార్డులో ‘బతుకమ్మ’

“తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయ సమ్మేళనానికి అద్దం పడుతుంది ఈ పండుగ. గౌరీ దేవిగా, పార్వతిగా, కాళీమాతగా పూజించడంతోపాటు సంపూర్ణ స్త్రీ మూర్తికి ప్రతిబింబంగా ఆరాధించడం  ఆనవాయితీగా వొస్తున్నది. మహిళ కోసమే ప్రత్యేకించబడిన ఈ పండుగ సమాజంలోని మహిళల పాత్రను, కుటుంబ కట్టుబాట్లను తెలియజేస్తుందనడానికి బతుకమ్మ పాటలే నిదర్శనం. నిరక్షరాస్యులకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో సులభశైలిలో…

లదాఖ్ సమస్యకు పరిష్కారం చూపలేరా

“ప్రజల డిమాండ్లపై చర్చించడానికి బదులుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అస్త్రాలను ప్రముఖ పర్యావరణవేత్త హక్కుల  ఉద్యమకారుడు  సోనమ్  వాంగ్‌చుక్ వైపు మళ్లించింది. ఆయన ప్రసంగాలు “అరబ్ స్ప్రింగ్ శైలిలో నిరసనలు” ప్రేరేపించాయని ఆరోపించింది.  ఇదే సమయంలో, వాంగ్‌చుక్ స్థాపించిన *ఎస్ఈసిఎంఓఎల్ * సంస్థకు చెందిన విదేశీ నిధుల లైసెన్స్ ను రద్దు చేసింది. కారణం: “ఆర్థిక…

ఉపగ్రహాలకు కూడా “బాడీ గార్డులు” కావాలా !

“భారతదేశ పొరుగు శత్రు దేశాలైన చైనా, పాకిస్థాన్‌లతో పొంచి ఉన్న సరిహద్దు వివాదాలు, కక్ష పూరిత ప్రమాదాలను గమనించిన కేంద్ర ప్రభుత్వం బాడీ గార్డు ఉపగ్రహాల పథకానికి పూనుకోవడం సముచితంగా ఉన్నది. ఈ దేశాలు మన ఉపగ్రహాల విధ్వంసానికి కూడా ప్రణాళికలు వేసే ప్రమాదం కూడా ఉన్నందున ఈ నిర్ణయాన్ని ప్రాధాన్యతాక్రమంలో తీసుకోవడం జరుగుతున్నది. అంతరిక్ష…

ట్రిబ్యునల్(2) 2013 కేటాయింపులకు ప్రామాణికత ఉందా ?

“2013 లో ఇచ్చిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు కర్ణాటక ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంచుకొనే అవకాశం ఉంది . ఈ తీర్పు సుప్రీంకోర్టు స్టే తో కేంద్రం నోటిఫై చేయనందున చట్టబద్ధత లేదని బేసిన్ లోని మిగిలిన రాష్ట్రాలు అడ్డుపడుతున్నాయి. అదే సమయంలో తెలంగాణలోని అధికార ప్రతిపక్షాలు రెండు కూడా ఆల్మట్టి జలాశయం…

సృజనాత్మక పోరాటాల ప్రజలు, పాత పనిముట్ల ప్రభుత్వాలు

“2019లో ఆర్టికల్‌ 370ను నిర్వీర్యం చేసి, ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేసి, జమ్మూకశ్మీర్‌ను లెజిస్లేచర్‌తో కూడిన కేంద్రపాలితప్రాంతంగాను, లద్దాఖ్‌ను లెజిస్లేచర్‌ లేని కేంద్రపాలితప్రాంతంగాను చేశారు. తమ ప్రాతినిధ్యం మరింతగా దిగజారిందని, ఒక్క పార్లమెంటు సభ్యత్వంతో జాతీయస్థాయిలో తమ గొంతుకే లేకుండా పోయిందని లద్దాఖ్‌ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రప్రతిపత్తి కావాలని, ప్రాంతాన్ని ఆరోషెడ్యూల్‌ కింద చేర్చి ఆదివాసీప్రాంతాలకు…

నేపాల్‌ను చూసైనా సోయిరాదా.?

“జాతీయ స్థాయిలో మీడియా ను ‘గోది’ మీడియా గా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనకు వ్యతిరేకంగా తన ప్రచారం మొత్తం సోషల్ మీడియా పై ఆధారపడి కొనసాగిస్తున్నారు. భారత్‌ జోడో యాత్రలు, భారత్ న్యాయ్ యాత్రలు చేస్తు ప్రజలను చైతన్యం చేస్తుంటే..తెలంగాణలో…

దేవుడూ చదువుకున్నాడు కదా!

తను ప్రతిచోట ఇద్దరే ఒక్కరిగా భయమని ఇద్దరనే నటన నాటుకున్నారు ఏ నిజం దాడి చేస్తుందోనని ఒకరిని మార్చి ఇంకొకరులా రోజూ యుద్ధమే లోపల అందుకే ఒకడి చేతిలో వల మరొకడి చేతిలో తీయని రెండు మాటలు ఒకడు ముఖాలపై చప్పుడుతో మంచిని రంగు కలిపి పల్చగా చల్లుతాడు ఇంకోడు తెలివిని మరిగించి రుచి మార్చి…