special Stories

special Stories

Meta writing మరియు ఇద్దరి స్త్రీ అస్తిత్వవాదాలలో భిన్నత

‘Mother Mary Comes To Me’ పుస్తకం కవర్ లోపలివైపు ‘Memoir’ అని రాసి ఉంది. పుస్తకాన్ని లాంచ్ చేసినప్పుడూ, ఆ తర్వాత దాని గురించిన ఇంటర్వ్యూలలో ‘‘మా అమ్మ, ఆమెతో నా బంధము ఇందులోని విషయాలు‘‘ అని చెప్పింది రచయిత్రి. నిజమే, ప్రధానంగా వాళ్ళ అమ్మ వ్యక్తిత్వం (అదే ఆమె జీవితం కూడా) గురించి…

చెఱ!.. అతను జైల్లోకి వచ్చిపడ్డాడు

మెరుపు తీగెలు  జైల్లోకి రావడానికి ముందు కోర్టులో బోనెక్కాడు. అతను చెయ్యని నేరాలకు పోలీసులు ఆధారాలు చూపిస్తుంటే, చేసిన నేరాలు గుర్తుకు వచ్చాయి. కోర్టు సమయాన్ని లాయర్లూ జడ్జీలకన్నా యెవ్వరూ దుర్వినియోగం చేయలేరని కేసు మళ్ళీ వాయిదా పడ్డప్పుడు అనుకున్నాడు. శిక్ష తేలకుండా అతను అంత ఆనందంగా యెందుకు వున్నాడో జైలు సిబ్బందికి అర్థం కాలేదు.…

వెంటిలేటర్ మీద తెలంగాణ ఆర్థిక వ్యవస్థ!  

Telangana Economy on a Ventilator Rising Debt and Fiscal Challenges Exposed

“విద్యార్థుల ఫీజుల రియింబర్స్ మెంట్ కింద ప్రైవేటు కాలేజీలకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు ఆరు సంవత్సరాలుగా పేరుకు పోయాయనీ, అవి ఎనిమిది వేల కోట్ల రూపాయల పైనే ఉంటాయనీ తెలుస్తున్నది. అలాగే విభిన్న వర్గాల పేద, మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు వర్తించే ఆరోగ్యసేవల పథకం ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు హాస్పిటల్స్ కు  ప్రభుత్వం చెల్లించవలసిన…

నేపాల్ జెన్ జీ ఆందోళన – తెలంగాణ సామీప్యత

కొన్ని అంశాలని పరిశీలిస్తే నేపాల్ లో రాజకీయ పరిణామాలకు తెలంగాణ రాజకీయ పరిణామాలకు సామీప్యత కనిపిస్తుంది. ఇది అతిశయోక్తి కాదు. ఏండ్ల రాచరిక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి రాచరికాన్ని కూల్చి రాజ్యాంగ బద్ద పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు కూడా దశాబ్దాల పాటు పోరాడి సీమాంధ్ర పెట్టుబడి దారి దోపిడీ పాలకుల నుండి…

ఆచార్య ఒరవడి అంటే …!

22.జనధర్మో విజయతే దశాబ్దాల పాత్రికేయుడు, సంపాదకులకే సంపాదకీయుడు అయిన  జనధర్మ, వరంగల్‌ వాణి పత్రికలకు పెట్టిన ఒరవడి ఆయన. మనం యం యస్ ఆచార్య వ్యాసాలే చదువుతాం కాని. ఆయన గురించి ఇతరులు రచించే అవకాశాలు తక్కువ. ఒకసారి అవకాశం వచ్చింది.  జనదర్మ వారపత్రిక, వరంగల్ వాణి దినపత్రిక ప్రారంభించినపుడు ఆచార్యగారి గురించి రాయకతప్పలేదు. జనధర్మ వార…

కార్టూనిస్ట్ రమణకు కైమోడ్పులు!

ఒక వ్యాసంల, ఒక వార్తాంశంల చెప్పే విషయాన్ని ఒక కార్టూన్ సులభంగ అర్థం చేయించ కలుగుతది. రాతతోని విపులంగ, గీతతోని సూక్ష్మంగ తెలుగు పాఠకులకు తెలివిడి కలిగిస్తున్న పాత్రికేయ సవ్యసాచి రమణ. మిత్రులు రమణ, రమణా రావు అని పిలుచుకొనే ఆయన పూర్తి పేరు నెల్లుట్ల వెంకట రమణా రావు. సిద్ధిపేటల స్థిరపడ్డ రమణ స్వగ్రామం…

ఎరువుల‌తో ఆరోగ్య న‌ష్టం! మ‌ద్యంతో సంప‌ద లాభం!!

“ఈ గందరగోళం మధ్య, దార్శనిక నేత, ఆమోదయోగ్యమైన రీతిలో వినియోగాన్ని నియంత్రించి, తగ్గించే బదులు, రైతులు ఎరువులను అధికంగా వాడకుండా ఉండాలని, అవి ప్రజలకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయని హెచ్చరించారు. దీనిని ‘ఆరోగ్యకరమైన కపటత్వం’ అని పిలవడం మేధోపరమైన దివాలాకోరుతనం కాకపోవచ్చు. ఎందుకంటే, నాణ్యమైన మద్యం ప్యాకేజీలో చౌక మద్యం ప్రవాహాన్ని నిర్ధారించే ప్రభుత్వం నుండి…

హేమకుండ్ సాహిబ్ గురుద్వార

గిరియానం – 5 భారతదేశంలోని గురుద్వారాలన్నింటిలో హేమకుండ్ సాహిబ్అతి ఎత్తైన ప్రదేశంలో వుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలోవున్న ఈ ప్రదేశం సిక్కులకు పవిత్ర పుణ్యక్షేత్రం. ఇది సముద్ర మట్టంనుంచి 15000 అడుగుల ఎత్తులో వుంది. చుట్టూ ఎత్తైన ఏడు పర్వతాలమధ్యలో హిమనదీయ సరస్సు ఇక్కడి ప్రత్యేకత. అక్టోబర్ నుంచి ఏప్రిల్వరకు మంచుతో కప్పబడి వుంటుంది.…

సామరస్యం లేక‌పోతే ఇద్దరికీ అనర్థమే

కోర్టులో కేసు ఓడిన వాడు కోర్టు వద్ద ఏడ్చితే కేసు గెలిచిన‌వాడు అప్పుల పాలైనందుకు ఇంటి వద్దకు వచ్చిన తర్వాత ఏడ్చినాడనే సామెత అందరికీ తెలుసు. ఈ సామెత అంతర్ రాష్ట్ర జల వివాదాలకూ అన్వయింపచ‌వ‌చ్చు. ప్రస్తుతం విచారణ జరుపుతున్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తుది నిర్ణయంగా ఎవరైనా భావించగలరా? ఎవరికి నచ్చ కున్నా…

యూనివర్శిటీల్లో కూడా వోట్ చోరీ జరుగుతోందా ?

డా. యం. సురేష్ బాబు. 9989988912

వోట్ల చోరీపై రాహుల్‌గాంధీ చేస్తున్న ఆరోపణ భారత రాజకీయాలను కుదిపేస్తున్నాయి. నిజంగానే వోట్ల చోరీ జరుగుతున్నదా ? ఇంతకాలంగా దీన్ని గుర్తించలేకపోయామా అన్న మీమాంస రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనాయాంశంగా మారింది. ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ఎన్నికల ప్రక్రియ అన్నది అత్యంత ప్రధానమైన అంశం. దానికున్న నియమనిబంధనల్లో అధికారపార్టీతోసహా ఏ ఇతర రాజకీయపార్టీలుగాని, నాయకులుగాని వేలుపెట్టలేనిది. అలాంటి…