special Stories

special Stories

విప్లవోద్యమంలో నష్టాలు మనకు మాత్రమే పరిమితం కావు

విప్లవోద్యమంలో నష్టాలు భారత దేశం కు మాత్రమే పరిమితం అయినవేమీ కాదు… జ్యురిచ్ నుండి లెనిన్ రష్యాలో అడుగు పెట్టేనాటికి సగం పొలిట్ బ్యూరో తుడిచి పెట్టబడ్డది.. చైనాలో లాంగ్ మార్చ్ జరుగుతున్నప్పుడు లక్షల్లో ఉన్న సైన్యం వేల మందికి పడిపోయింది… కేంద్ర కమిటీ సభ్యులు అమరులు కావడం విప్లవోద్యమ చరిత్రలో గతంలో జరిగినవే… భారత…

పైకి సామాజిక న్యాయం, వెనుక శల్యసారథ్యం!

“తెలంగాణ అసెంబ్లీఎన్నికలకు ముందు బిసి డిక్లరేషన్‌ అని ఆర్భాటంగా ప్రకటించి, చెప్పినంత మేరకు అభ్యర్థులను నిలబెట్టలేక చతి కిలపడ్డారు.  కనీసం 34 మంది అభ్యర్థులను నిలబెడతామని రేవంత్‌ ప్రకటించారు. చివరకు 23 దగ్గర ఆగిపోయారు. అవి కూడా గెలుపు అవకాశాలు లేని మూడునాలుగు పాతబస్తీ సీట్లు కలుపుకుని. ఆ ఇరవైమూడు అంకె కూడా ఎందుకంటే, బిఆర్‌ఎస్‌…

జీఎస్టీ మార్పులు: ధరల, వ్యాపార, వినియోగదారుల సమగ్ర ప్రభావాలు

“ఎనిమిదేళ్ల అనుభవం చూపినట్లుగా జీఎస్టీ వ్యవస్థ పన్ను పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పును తెచ్చింది. లావాదేవీల పారదర్శకత పెరగడం, అవినీతి తగ్గడం, వ్యాపార పద్ధతులు సాంకేతిక ఆధారితంగా మారడం వంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఇంకా కొన్ని సమస్యలు చిన్న వ్యాపారుల రిఫండ్ ఆలస్యం, రిటర్న్ ఫైలింగ్ సాంకేతికతపై అవగాహన లేకపోవడం, గడువుల సమస్యలు వంటి అంశాలు…

ఒత్తిడిని జయించుదాం ..!

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం మానసిక ఆరోగ్యం అనేది శారీరక ఆరోగ్యం లాగే ఎంతో ముఖ్యమైనది. దీనిని మనిషి యొక్క మనోభావాలకు, భావోద్వేగాలకు దర్పణంగా పేర్కొనవచ్చు. ఇది వ్యక్తి  ఆలోచనలను, అనుభూతులను, అనుభవాలను ప్రభావితం చేస్తుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించటానికి, ఒత్తిళ్లను నియంత్రణ చేసుకోవటానికి, సంబంధాలను మెరుగుపరచుకోవటానికి, రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి మరియు సరైన సమయంలో…

Meta writing మరియు ఇద్దరి స్త్రీ అస్తిత్వవాదాలలో భిన్నత – 2

(కిందటివారం పూర్తివ్యాసం ముద్రణ కావలసి ఉంది కానీ కాలేదు. కొనసాగింపు భాగం ఇపుడు వేస్తున్నాము. పొరపాటుకు చింతిస్తున్నాము.) తమ మీద తల్లి నిరంకుశాధికారతను తప్పించుకుని బయటపడాలనుకున్న అరుంధతీ ఆమె అన్నా పదిహేడేళ్ళ వయసు లోపలే ఇంటినించి వెళ్ళిపోయి వారి బ్రతుకులు వారు లాగడం చేశారు తప్ప మళ్ళీ ఆమె దగ్గరనుంచి ఏ సహాయం స్వీకరించలేదు. ముఖ్యంగా…

ఈ సంఘీభావం మరిచిపోలేనిది

తెలంగాణ నుండి అమెరికా వెళ్ళిన తర్వాత, క్రొత్త దేశం, క్రొత్త మనుషులు, క్రొత్త సంస్కృతి, దానికి తోడు ఉద్యోగంలో ఎన్నో సవాళ్ళ వల్ల చాలారోజులు అంటే దాదాపు సంవత్సరాలుగా ఎలాంటి సాహిత్యం వైపు వెళ్ళలేదు. ఆ తర్వాత ప్రారంభించిన నా సాహిత్య మలిమజిలీలో చాలా విషయాలు నాలోని కథకుని తట్టిలేపాయి. అమెరికా పోయిన చాలామంది భారతీయులు…

మెలకువ

ఎడారి కాగితం మీద పలు ప్రణాళికలుగా విస్తరించాను సూది రాతిమొనతో చీకటిరాత్రుల కళ్ళుపొడిచాను నాలుక తిప్పి భాషని లొంగదీసి వేల అబద్దాల్ని పోగుచేశాను ఎద్దుమెడలో కుండ పెంకునికట్టి వాణిజ్యప్రకటనని తయారు చేసుకున్నాను కాలికి చక్రం తొడిగి తెగ తిరిగాను గాలిని తెరచాపకి ముడివేసి సముద్రం మీదకి ఉసిగొలిపాను నీటిమీద కనబడని హద్దుల్ని గీశాను పేరులేని దేవుళ్ల…

మన పంటే!

 • మెరుపు తీగెలు చిత్రమైనది పొలం. విచిత్రమైనవాడు సేద్యకాడు. వడ్లు వేస్తే వడ్లే పండాయని యేడ్చాడు. రాగులు చల్లితే రాగులే పండాయని యేడ్చాడు. జొన్నలు వేస్తే జొన్నలే పండాయని యేడ్చాడు. సజ్జలు వేస్తే సజ్జలూ సామలు వేస్తే సామలూ వూదలు వేస్తే వూదలూ పండాయని యేడ్చాడు. ఎద పోశాడు. సతమతమయ్యాడు. సత్యలోకం వెళ్ళిపోయిందన్నాడు. కాలం కాని…

మూసీ వరద – ఎవరి కన్నీరు? ఎవరికి పన్నీరు?

“ఎగువన భారీ వర్షాలు కురిసినప్పటికీ అటువంటి రెండు పెద్ద జలాశయాలు, ఆనకట్టలు ఉన్న తర్వాత 1908 లాంటి వరదలు రావడానికి అవకాశం లేదు. కాని 2025 వరదలు ఎట్లా వచ్చాయి? పోనీ, ఎగువన భారీ వర్షాలు కురిశాయా అని చూస్తే అది కూడా జరగలేదని వాతావరణ నివేదికలు చెపుతున్నాయి. అధికారులే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ల నుంచి భారీగా నీటిని…

శరీర రక్షకుడికి ‘బ్రేకులు’ ఆటో ఇమ్యూనిటీ, క్యాన్సర్‌పై కొత్త పోరు

2025 వైద్య శాస్త్ర నోబెల్ బహుమతి వైద్య చరిత్రలో అసాధారణమైన మేధోపరమైన మార్పునకు గుర్తింపుగా 2025లో ఫిజియాలజీ లేదా మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రకటించారు. మేరీ ఇ. బ్రంకోవ్, ఫ్రెడ్ రామ్‌స్‌డెల్, మరియు షిమోన్ సకాగుచిలకు ఈ అత్యున్నత పురస్కారం లభించింది. నిష్క్రియమైన రోగనిరోధక సహనం (పాసివ్ టాలరెన్స్) నుండి చురుకైన నియంత్రణ…