ముందస్తుగా సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన వసతులు

విద్యార్థులకు డెబిట్ కార్డు తరహాలో స్మార్ట్ కార్డులు అధికారులను ఆదేశించిన సిఎస్ రామకృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13: సంక్షేమ వసతి గృహాలలో మెరుగైన సేవలందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎస్ రామకృష్ణారావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్ధులకు అందించే కాస్మోటిక్ ఛార్జీల చెల్లింపులను నేరుగా విద్యార్థుల బ్యాంక్ అకౌంట్ లోకి జమ చేసేందుకు…









