…ధూమధామమ్ము, దుఃఖ సంగ్రామ భూమి!

దేశం నిర్లిప్తంగా ఉన్నదా, నిస్సహాయంగా ఉన్నదా, కేవలం నిశ్శబ్దంగా మాత్రమే ఉన్నదా? అందులో అంగీకారం కూడా ఉన్నదా? విడత విడతకూ ఇరవైలు ముప్పైలు చొప్పున కాల్చివేతలు జరుగుతూ, మృతుల సంఖ్య వందలలోకి పెరిగిపోతూ, మధ్యభారతంలో ఒక ఏకపక్ష యుద్ధం కనిపిస్తుండగా, ఎందుకు ఏ అలజడీ లేదు? అలికిడీ కూడా అంతంత మాత్రమే ఎందుకు? ఇవే అంకెలు వేరే సందర్భాలలో కనిపిస్తే గగ్గోలు పెట్టే, రాజకీయులందరూ ఎందుకు…






