ఏదీ మానవీయత!?

పహల్గాం లో నల్గురు ఉగ్రవాదులు ప్రవేశించి 26మంది పర్యాటకులను వాళ్ళు కుటుంబ సభ్యులు ముందే కాల్చిచంపితే! దేశమంతా అట్టుడికి పోయింది. ఉగ్రవాద చర్యలపట్ల ఆగ్రహం వ్యక్తం అయ్యింది. మానవీయ కోణం నుండి చూసినప్పుడు నిజంగా ఈ ఉగ్రవాద చర్య అమానుషం,అమానవీయం.మరోవైపు దేశ సరిహద్దు పహల్గాం లాంటి చోట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలను కాపాడవలసిన సైన్యం ఏడాదికాలంగా “కగార్”ఆపరేషన్ పేరుతో మద్యబారతం లోని దండకారణ్యంలో సైనిక…







