special Stories

special Stories

డిజిటల్‌ యువతను వేధిస్తున్న ప్రధాన సమస్యలు

భరతమాత ముద్దు బిడ్డ ఆధ్యాత్మిక సాధువు, యువతకు మార్గదర్శి, తత్వవేత్త, అపరజ్ఞాని, పాశ్చాత్య ప్రపంచం ముందు భారతీయ హృదయాన్ని ఆసాంతం ఆవిష్కరించిన ప్రఖ్యాత ప్రవచన వేత్త, రచయిత స్వామి వివేకానంద వారి జీవితం నుంచి ప్రేరణలను పొందుతూ దేశాభివృద్ధి దిశగా మరో అడుగు ముందుకు వేయడానికి పునరంకితం కావడమే నేటి భారత యువత ప్రధాన కర్తవ్యం…

సరిహద్దులు లేని సామాజిక మాధ్యమాలు

సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతూ, నిత్య నూతన ఆవిష్కరణలు చోటు చేసుకుం టున్న తరుణంలో ప్రచార ప్రసార మాధ్యమాలలో విప్లవాత్మక మార్పులు క్షణక్షణం జరుగు తున్నాయి. వాటన్నిటి కన్నా ప్రస్తుతం నిరక్షర గ్రామీణుల నుండి నిరంతర పరిశోధకుల వరకు చేతిలో అందుబాటు లోకి వచ్చాయి. అధునాతన సెల్ ఫోన్లు, వాటి ద్వారా ప్రధాన స్రవంతిలోని మీడియాను…

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై నీలి నీడలు

 “నవంబర్ 1 లోగా 900 కోట్లు ప్రభుత్వం ప్రకటించిన విధంగా చెల్లించక పోతే, 3వ తేదీ నుండి కళాశాలలు మూసి వేస్తామని, మార్చి ఏప్రిల్ నెలలలో న8ర్వాహించే పరీక్షలకు సహకరించేది లేదని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టడం అనివార్యం.” విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తెలుగు…

మోదీ –అదానీ అనుబంధం.. ఆవిరవుతున్న మదుపరుల ఆశలు..!

  2023 తర్వాత అదానీ గ్రూప్‌పై అమెరికాలో లంచం కేసులు, బొగ్గు ధరల పెంపు, పర్యావరణ ఉల్లంఘనలు వంటి అనేక ఆరోపణలు నమోదయ్యాయి. కెన్యా వంటి దేశాలు అవినీతి అనుమానాలతో ఒప్పందాలను రద్దు చేశాయి. భారత నియంత్రణ సంస్థలు రాజకీయ ఒత్తిళ్ల నడుమ స్వతంత్రతను నిలబెట్టుకోవడంలో కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఇది మొత్తం భారత ఆర్థిక వ్యవస్థలో రాజకీయ…

ప్రమాదాలు జరిగితేనే నిద్ర లేస్తారా?*

“ప్రమాదాలు జరిగినప్పుడు కూడా బస్సులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, లైఫ్ సేవింగ్ కిట్స్ వంటి అత్యవసర అంశాలను అధికారులు పరిశీలించడం లేదనేది బహిరంగ రహస్యం. ఇప్పటికీ ఏ బస్సులో కూడా అవి సరిగా అందుబాటులో కనిపించడం లేదంటే రవాణా శాఖ ఏం చేస్తోంది? ఏదో ఒక పెద్ద…

కర్నూలు బస్సు ప్రమాదం: భద్రతా నిబంధనల ఉల్లంఘన

“ఫోరెన్సిక్ విశ్లేషణల ప్రకారం మంటలు ప్రారంభమైన తర్వాత వాటి తీవ్రత అమాంతం పెరిగింది. దీనికి ముఖ్య కారణం బస్సు లగేజీ క్యాబిన్‌లో నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 400కు పైగా మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల పార్సిల్‌ను రవాణా చేయడం. ఈ మొబైల్ ఫోన్ల బ్యాటరీలలోని లిథియం లోహం అధిక ఉష్ణోగ్రతకు గురైనప్పుడు వేగంగా పేలిపోయి…

కాలువల నిర్మాణ కార్మికులకు రక్షణ పరికరాలు కల్పించాలి

Canal construction workers should be provided with protective equipment.

మురుగు వర్షపు వరద ఇతర నీరు రోడ్డులపై నిరంతరాయముగా పారడానికి రవాణాకు అంతరాయం లేకుండా జరగడానికి వంతెనలు భూగర్భ కాలువలు నిర్మిస్తుంటారు. ఇందులో పని చేసే కార్మికులు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో తమ విధులను నిర్వహిస్తుంటారు. భయంకరమైన దుర్వాసన మనుషుల మల విసర్జన ప్రవాహంలో పనిచేస్తూ నిర్మిస్తుంటారు. వీరికి దుర్వాసన నుండి అరికట్టడానికి ముఖానికి మాస్కులు…

అధికార స్థిరీకరణకు దారి విజన్2047?

“గతంలో అధికారంలోకి వచ్చిన పాలకులు పంచవర్ష ప్రణాళిక అమలు జరిపారు.ఒకింత దీనిలో చిత్తశుద్ధి ఉంది.తమకు ప్రజలిచ్చిన ఐదేళ్ల పరిపాలనా కాలంలో కనీసంగా ఓ ప్రాధాన్యతా అంశం తీసుకొని పూర్తిచేయడం.తొలి భారత ప్రధాని నెహ్రూ నుండి రాజీవ్ గాంధీ వరకు ఇదే తరహా అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన జరిగింది. వీళ్ళలో చాలా మంది ఇరవై ఏళ్ళకు దగ్గరగా…

వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా!

“పదేళ్లుగా దేశంలో నెలకొన్న  విభజన వాతావరణంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో సాంస్కృతిక అసహనం, తమ ప్రాధాన్యాలను అమలుచేయించడానికి పౌర నిఘా (విజిలాంటిజమ్) పెరిగిపోయాయి. మూక దాడులు, హింసాకాండ పెరిగిపోయాయి. గోమాంసం తింటున్నారని, గోవులను అక్రమరవాణా చేస్తున్నారని అనుమానంతో హత్యలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగానే, ఉత్తరభారతంలో పరిస్థితులు ఉన్నాయి..” “వయసుడిగిన నాడు నన్ను…

పుస్త‌క ప‌ఠ‌నాస‌క్తి పెంచుదాం

ఆదివారం ఇందిరా పార్క్ లో కార్య‌క్ర‌మం రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లోని పార్కుల్లో అక్టోబర్ 26న పార్కుల్లో పుస్తక పఠన ప్రాముఖ్యతను తెలపడానికి మ‌రో గ్రంథాల‌యం సంస్థ నిర్వాహ‌కులు ఒక ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రచయితలు ,రచయిత్రులు, కవులు, కవయిత్రులు, కళాకారులు, జర్నలిస్ట్ లు, విద్యావంతులు, పుస్తకప్రేమికులు,ప్రచురణకర్తలు,పుస్తక విక్రేతలు,సంపాదకులు విద్యార్థులు…