special Stories

special Stories

జూబ్లీహిల్స్ బై పోల్ లో ఖేదం ఎవరికీ..?. మోదం ఎవరికీ..?

“కాంగ్రెస్‌లో రేవంత్‌ అధిపత్యం కొనసాగాలన్న, తనకు రాష్ట్రంలో బలం తగ్గలేదని నిరూపించుకోవాలన్న, సీఎం కుర్చిని మరింత కాలం కాపాడుకోవాలన్న, మంత్రులను కంట్రోల్‌ చేయాలన్న,తనపై వొస్తున్న  ఆరోపణలు అబద్దమని నిరూపించుకోవాలన్న రేవంత్‌కు జూబ్లీహిల్స్‌గెలుపు చాలా అవసరం..అదే విధంగా అటు బీఆర్ఎస్‌లో గత కొంతకాలంగా లుకలుకలు బయటపడుతున్నాయి..పార్టీలో, కేసీఆర్‌ కుటుంబంలో పవర్ షేరింగ్ విభేదాలు సమసిపోయి కేటీఆర్‌ బీఆర్ఎస్‌…

ట్రంప్ సునామీలో అమెరికన్ డ్రీమ్ బలి!

ట్రంప్ పరిపాలనలో మొదలైన ఈ ‘వీసా యుద్ధం’ భారతీయ విద్యార్థుల లక్ష్యాలను పూర్తిగా మార్చేసింది. ఒక దేశం డ్రీమ్‌ను దూరం చేస్తే, మరొక దేశం ఎంట్రీనే కష్టతరం చేసింది. ఇంకొక దేశం భాషా సామర్థ్యాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ గందరగోళాల మధ్య, విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకోవడానికి ఇటు భారతదేశంలో, అటు ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్రమైన…

గెలవడం కొరకు మనుషులుగా ఓడకండి

“అరాచకానికి పరాకాష్ట గా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం జరుగుతుంది. అభ్యర్థుల వ్యక్తిగత కుటుంబ జీవితాలను నుండి మొదలై రాజకీయ పార్టీల విమర్శల హద్దులు దాటి ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులు సైతం వాడుతున్న పదాలు నిజంగా సిగ్గుచేటు. ఈ చర్చ ప్రక్రియను లేదా ఈ దిగజారుడుతనాన్ని ఎవరు మొదలుపెట్టిన హుందాగా వ్యవహరించాల్సిన అధికార పార్టీ నాయకులు…

రామదాసు, కంచర్ల గోపన్న ఒకరేనా? – 3

సంప్రదాయ రామదాసు భక్తులు మార్టిన్, హవార్ట్ లు రాసిన దానిని విశ్వసించారు. అయితే యక్షగాన రచయితలు, కవులు రామ, లక్ష్మణులు మారువేషంలో అబుల్ హాసన్ తానాషాకు కనిపించి రామదాసు చెల్లించవలసిన మొహరీలని ‘రామటెంకె’ల రూపంలో బంగారునాణేలుగా చెల్లించినట్టు చెబుతారు. ఇక్కడ ఇంకోవిషయం చెప్పాలి. రామదాసుకు కబీర్ దాసు ‘రామతారకమంత్రం ‘ఉపదేశించినట్టు రజనీ రాశారు (పుట 29).…

పూలవనం

ఇక్కడ ప్రతి పూటా ఎందరో ఆడపిల్లల పొత్తి కడుపులు సన్నని కత్తులతో కోయబడుతున్నాయి దాన్ని మనసారా స్వాగతిస్తున్నారు వాళ్ళంతా ఇక్కడ ప్రతి పూటా పసిబిడ్డల దుఃఖపు అరుపులు ఘంటానాదాల్లా వినిపిస్తున్నాయి ఆ ఏడుపు వింటూ సంతోషిస్తున్నారందరూ లోపల ఓ మనిషి నొప్పులతో విలవిలలాడుతుంటే ఆందోళనను, ఆనందాన్ని ఏకకాలంలో ప్రదర్శిస్తున్నాయి బయట ఆత్రుతతో నిలుచొనున్న మనసులు ఇక్కడ…

వలస.. నా రచనల ఊపిరి

ప్రవాస తెలంగాణం వలస అనేది నాకు జరిగిన ఒక పెద్ద మానసిక సంక్షోభం. పుట్టిపెరిగిన ప్రాంతాన్ని, కుటుంబాన్ని వదిలి మరొక దేశానికి వెళ్లడం అనేది పైకి చూడటానికి సాధారణంగానే కనిపించవచ్చు, కానీ ఈ ప్రక్రియలో ఒక మనిషి తనలోతాను ఎన్నో అంతర్గత సంఘర్షణలకు గురవుతాడు. బహుశా, ఆ సంఘర్షణే నాలో ఉన్న రచయితను తట్టిలేపింది. గల్ఫ్…

హీరోయిక్

మెరుపు తీగెలు హీరోయిన్‌కు సంగీతమే ప్రపంచం. తనకిష్టమైన వయోలిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో సీటు సంపాదించింది. కాని ఆ అమ్మాయి తండ్రి పెళ్ళి చెయ్యాలని నిర్ణయించాడు. హీరోయిన్ చదువు పూర్తిచేశాక పెళ్ళిచేసుకుంటానని తండ్రికి మాట యిచ్చి హైదరాబాదు వచ్చింది. హీరోకు సౌండ్ అంటే అలర్జీ. చిన్న సౌండ్ వచ్చినా భూకంపం వచ్చినట్టు ఫీలవుతాడు. సౌండ్ రాని యింజను…

మ‌మ్దానీ ఎన్నిక‌లో ఉచిత బ‌స్సు ప్రయాణం ప‌థ‌కం కీల‌కం!

న్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయ‌ర్ మాత్ర‌మే కాదు తొలి భార‌తీయ మూలాలున్న జోహ్రాన్ మ‌మ్దానీ (34) ఎన్నిక కావ‌డం నిజంగా చారిత్రాత్మ‌క‌మ‌నే చెప్పాలి. అంతేకాదు న్యూయార్క్ మేయ‌ర్ ప‌ద‌వికి ఎన్నికైన చిన్న వ‌య‌స్కుడిగా మ‌రో రికార్డు సొంతం చేసుకున్నారు. ఇదిలావుండ‌గా వ‌ర్జీనియా లెఫ్ట్ నెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా భార‌త సంత‌తికి చెందిన డెమోక్ర‌ట్ అభ్య‌ర్థి గ‌జాలా…

భారత నావికాదళానికి కొత్త శక్తి

“జీశాట్-7ఆర్ ఉపగ్రహం భారత నావికాదళానికి ఒక వ్యూహాత్మక వరం. ఇది 2013 నుంచి సేవలందిస్తున్న పాత జీశాట్-7 (రుక్మిణి) ఉపగ్రహం స్థానాన్ని భర్తీ చేస్తుంది. పూర్తిగా దేశీయంగా రూపకల్పన చేసి, అభివృద్ధి చేసిన ఈ ఉపగ్రహం, నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, తీర ప్రాంత కమాండ్ కేంద్రాల మధ్య నిరంతరాయంగా, సురక్షితమైన కమ్యూనికేషన్ అనుసంధానాన్ని అందిస్తుంది. ఇది…

అధికార పార్టీకి అగ్నిపరీక్ష

“బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఏదయినా కారణంచేత ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి ఊపిరి తీసుకునే సమయం దొరుకుందేమో కానీ బీఆర్ఎస్ పార్టీకి జరిగే నష్టం పెద్దగా ఏమీ ఉండదు. అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ కనుక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవకపోతే త్వరలో జరుగనున్న స్థానికసంస్థల ఎన్నికల్లో పూర్తిగా ఓటమిని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత…