ఆంధ్రపత్రిక బండిల్లో ఇమిడ్చి పోరాట పత్రాలు

3.‘జనధర్మో’ విజయతే చదువు వదులుకోవడం ఉద్యోగాల్లో చేరలేని పరిస్థితులతో రకరకాల ఆలోచనాలను రేకొత్తించడం వంటితో ఆయన యవ్వన దశలో ఆచార్య జీవనం మరో దారికి పోయింది. అటూ ఇటూ నడిచి చివరకు పాత్రికేయ రంగానికి నిలబడిపోయారు. యం.యస్.ఆచార్య గారికి డిగ్రీలు లేవు. కాని చదువుల తల్లి వారింటి ఇలవేలుపు. వారిది పండితుల కుటుంబం. శ్రమతో అధ్యయం…




