Prajatantra Desk

Prajatantra Desk

రామరాజ్యం ముసుగులో అరాచక శక్తులు

చిలుకూరు పేరు తెలియని వారుండరు. చిలుకూరు బాలాజీ లేదా శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ప్రపంచ వ్యాప్తంగా సుప్రసిద్ధమైంది. తిరుమల అంతటి ఐశ్వర్యవంతమైన ఆల యం కాకపోవొచ్చు. కాని మహా మహిన్వితమైన ఆలయంగా చిలుకూరు బాలాజీ మందిరానికి పేరుంది. ఈ నెల 7వ తేదీన చిలుకూరు ప్రధాన పూజారి రంగరాజన్‌ ‌పై దాడి జరిగింది. రామరాజ్యం అనే…

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భూభారతి చట్టం

భూ భారతి స్ఫూర్తితోనే విధి విధానాలు •ఈ చట్టం తరతరాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం : రెవెన్యూ, హౌసింగ్‌, ‌శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి •విధివిధానాలపై కలెక్టర్లతో వర్క్ ‌షాప్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : ప్రజా స్వామ్యయుతంగా అసెంబ్లీలో డ్రాఫ్ట్ ‌బిల్లు పెట్టి ఆ తర్వాత మేధావులు, రాజకీయ పార్టీల ప్రతి…

తాగునీటి కోసం నిధులు మంజూరు చేయండి

కనీసం రూ.16 వేల కోట్ల నిధులివ్వండి •కేంద్రం తన బాధ్యతను నెరవేర్చాలి •కేంద్ర జలశక్తి సదస్సులో మంత్రి సీతక్క ప్రజెంటేషన్‌ ఉదయ్‌పూర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : తెలంగాణలోని తాగునీటి వ్యవస్థ స్థిరీకరణ కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్‌, ‌గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ‌దనసరి అనసూయ సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి…

తెలంగాణ డెవలప్‌మెంట్‌ ‌ప్లానింగ్‌ ‌సొసైటీ సలహా కమిటీ ఏర్పాటు అధ్యక్షుడిగా డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : తెలంగాణ డెవలప్మెంట్‌ ‌ప్లానింగ్‌ ‌సొసైటీ సలహా కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈనెల 14న సలహా కమిటీకి సంబంధించిన జీవో విడుదల అయింది. ఈ నేపథ్యంలో మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేడ్కర్‌ ‌సచివాలయంలో కమిటీ సభ్యులతో ప్రాథమిక సమావేశం జరిగింది.…

తెలంగాణ స్టార్టప్‌లకు బ్రెజిల్‌లో అవకాశాలు

ఎఐ, ఐటీ, అగ్రి-టెక్‌, ‌హెల్త్ ‌కేర్‌ ఇతర రంగాల్లో పరస్పర సహకారం •స్టార్టప్‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : స్టార్టప్‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్టార్టప్‌ ‌భాగస్వామ్యానికి టీ హబ్‌, ‌బ్రెజిల్‌ ‌కు చెందిన గోయాస్‌ ‌హబ్‌ ‌తో అవగాహన…

సైబర్‌ ‌నేరాలను కట్టడి చేస్తాం..

నేరాల విధానం వేగంగా మారుతోంది •ఫేక్‌ ‌న్యూస్‌ ‌సైతం మరో ప్రధానమైన ముప్పు •సోషల్‌ ‌మీడియాలో తప్పుడు వార్తలతో ప్రజల్లో గందరగోళం •రాష్ట్రాన్ని సైబర్‌ ‌సేఫ్‌ ‌స్టేట్‌ ‌గా మార్చేందుకు కలిసి పని చేద్దాం… •సైబర్‌ ‌సెక్యూరిటీ కాన్‌క్లేవ్‌ 2025‌లో సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : దేశంలో సైబర్‌ ‌నేరాలు…

‌కృష్ణా నీటి వివాదంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి

Minister Uttam Kumar Reddy

మూసి నడితో పాటు పెండింగ్‌ ‌ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి నీటిపారుదల శాఖ మంత్రి మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి రాజస్థాన్‌ ఉదయ్‌ ‌పూర్‌లో అఖిల భారత నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సు..హాజరైన మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఉదయ్‌ ‌పూర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : కృష్ణా నది నీటి వివాదంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని…

పది పరీక్షలపై పటిష్ట నిఘా

పరీక్షా కేంద్రాల వద్ద 8వేలకు పైగా సీసీ కెమెరాలు 40 మంది సిబ్బందితో కమాండ్‌ ‌సెంటర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి15 : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ ‌కళాశాలల్లో వొచ్చే నెల 5 నుంచి ఇంటర్మీడియట్‌ ‌పబ్లిక్‌ ‌పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పరీక్షల్లో పారదర్శకత కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు…

బీటెక్‌ ‌పట్టభద్రులకు ‘‘బీఎఫ్‌ఎస్‌ఐ – ‌స్కిల్లింగ్‌’’ ‌కోర్సు

జీసీసీలలో యువతకు ఉద్యోగాలు దక్కేలా చూస్తాం.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : గ్లోబల్‌ ‌కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)లో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. అనుకూలమైన…

బిల్డర్స్ ‌కు స్వర్గధామం హైదరాబాద్‌

రాష్ట్రంలో బిల్డర్స్ ‌కు సంపూర్ణ సహకారమందిస్తాం.. హైదరాబాద్‌ను గ్రీన్‌ ‌సిటీగా మార్చేందుకు నిర్ణయం మూసీని నగరానికి వరంలా తీర్చిద్దుతాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : బిల్డర్స్, ‌డెవలపర్స్ ‌ను రాష్ట్ర ప్రభుత్వం గౌరవప్రదమైన పౌరులుగా చూస్తుందని, వారు సంపద సృష్టికర్తలు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములని, వారికి రాష్ట్ర ప్రభుత్వం…