Prajatantra Desk

Prajatantra Desk

కొడంగల్ ను దెబ్బతీయాలని కుట్ర

అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించం ఇంటి దొంగలను కొడంగల్ ప్రజలు వదలరు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొడంగల్ ప్రజాతంత్ర, మార్చి 29 : కొడంగల్ ను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని, తెలంగాణను పాలించే శక్తిని కొడంగల్‌ ప్రజలే తనకు ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.  కొందరికి వాళ్ల కుర్చీ పోయిందన్న బాధ ఉందని, వాళ్లను…

బలం తనకే ఉన్నా, భయం తప్పని బాబు!

నేషనల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకుడు, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ ‌పవార్‌ ఈ ‌మధ్య  ఇఫ్తార్‌ ‌కార్యక్రమంలో మాట్లాడుతూ ముస్లిములను ఎవరన్నా ఇబ్బంది పెడితే తాను సహించనని, అండగా ఉంటానని అన్నారు. ఆయన మాటలకు నేపథ్యం-  ‘ఛావా’ సినిమా నేపథ్యంలో నాగపూర్‌ ‌లో జరిగిన హింసాకాండ. మహారాష్ట్ర ప్రభుత్వంలోని మూడు భాగస్వామ్య పార్టీలలో ఆయనది ఒకటి. పవార్‌…

ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య

కాకతీయ కలగూర గంప – 26 పీఠికల కూర్పు ‘అంతరంగం’ తో పాఠకుల హృది తట్టిన తెలుగు సాహితీ విమర్శనాత్మకాచార్య కోవెల సుప్రసన్నాచార్య శ్రీ కోవెల సుప్రసన్నాచార్య గారి పేరు మొదట నాకు తెలిసింది 1963 లో. వారి గురించి యం ఎస్ ఆచార్య గారి ‘జనధర్మ’ వారపత్రికలో ఏదో సందర్భంలో పేర్కొన్న వ్యాసం నేను…

సర్వంతర్యామి అవినీతి భూతం మూలాలు ఎక్కడున్నాయి?

“ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 తొలి రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో ప్రభుత్వోద్యోగుల సమావేశం జరిగింది. ముఖ్య మంత్రి గా చంద్రబాబు నాయుడు పాల్గొన్న ఆ సమావేశంలో అవినీతి గురించి చర్చ వచ్చినపుడు ఎన్జీఓ నేత ఒకరు ధైర్యం చేసి ముందుగా రాజకీయ అవినీతి అరికడితే ప్రభుత్వం యంత్రాంగంలో అవినీతి దానంతట అదే…

మైదానాలతోనే ఆరోగ్యవంతమైన సమాజం

క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం..   స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28 : క్రీడల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని, క్రీడలను ప్రోత్సహించడం అంటే భవిష్యత్ తరాలను నిర్మించడమేనని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న  4వ కియో జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ 2025 పోటీలకు…

నాణ్యమైన విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి

విత్తనోత్పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడాలి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28 : నాణ్యమైన విత్తనాల ఎంపిక, కొనుగోళ్లలో లో రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియట్ లో వానాకాలం 2025కు సంబంధించి విత్తనాల అవసరం, లభ్యత, సరఫరాపై రాష్ట్రస్థాయి వ్యవసాయాధికారులతో విత్తన కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు.…

మయన్మార్‌ విలయతాండవం

వరుస భూకంపాలతో విలవిల థాయిలాండ్‌, చైనాలోనూ ప్రకంపనలు తీవ్రత కారణంగా పలు భవనాలు నేలమట్టం ప్రజాతంత్ర, ఇంటర్నెట్ డెస్క్, మార్చి 28 : మయన్మార్‌ను వరుస భూకంపాలు వొణికించాయి. శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేల్ పై 7.7, 6.4 తీవ్రతతో బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. సెంట్రల్‌ మయన్మార్‌ లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే గుర్తించింది.…

నేడు కొడంగల్ కు సీఎం రేవంత్

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు సాయంత్రం ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందు ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు కొడంగల్ ప్రజాతంత్ర మార్చి 28 : కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం పర్యటించనున్నారు. మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం 45వ వార్షిక బ్రహ్మోత్సవాలకు ముఖ్య మంత్రి హాజరుకానున్నారు. సీఎం పర్యటన  సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని  అధికారులకు జిల్లా…

చరిత్రలో నిలిచిపోయేలా హుజూర్ నగర్ సభ

ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ సభకు ప్రజలు భారీగా తరలి రావాలి నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్,  ప్రజాతంత్ర, మార్చి 28 : ఉగాది పర్వదినం రోజున హుజూర్ నగర్ లో నిర్వహించ తలపెట్టిన సభ చరిత్రలో నిలిచిపోతుందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. దారిద్ర్య రేఖకు…

అమీన్ పూర్ లో విషాదం…

నిద్రలోనే ముగ్గురు పిల్లల కన్నుమూత పోస్ట్‌మార్టం రిపోర్టు కీలకం అన్ని కోణాల్లో విచారణ : ఎస్పీ పరితోష్ పంకజ్ పటాన్ చెరు, ప్రజాతంత్ర, మార్చి 28 : బతుకుదెరువు కోసం ఆ దంపతులు వలస వొచ్చారు. ముగ్గురు పిల్లలతో అప్పటివరకు సంతోషంగానే జీవించారు. ఏం జరిగిందో తెలియదు. అభంశుభం తెలియని ఆ బిడ్డలు విషం కలిపిన అన్నం తిని నిద్రలోనే తుదిశ్వాస…