నెరవేరిన దశాబ్దాల స్వప్నం

నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టం అమలుకు అంతా సిద్దం అంబేద్కర్ జయంతి నాడు జీఓ విడుదల క్యాబినెట్ సబ్-కమిటీ తుది ఆమోదం.. సమావేశంలో పాల్గొన్న వన్ మ్యాన్ కమిషన్ జస్టిస్ షమీమ్ అక్తర్ దశాబ్దాల నాటి ఎస్సీ సబ్ కమిటీ డిమాండ్‌ను నెరవేర్చిన కాంగ్రెస్ వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్,…









