ప్రభుత్వ పథకాల అమలులో ప్రగతి సాధించాలి

నకిలీ విత్తనాలపై ఉక్కు పాదం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మహబూబ్ నగర్ ప్రజాతంత్ర మే 30 : ప్రభుత్వం అమలు చేస్తున పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా చేయడం అధికారుల బాధ్యత అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి…









