prajatantra_news

prajatantra_news

అక్బరుద్దీన్‌ కాలేజీని తక్షణమే కూల్చండి

ఆయనకో న్యాయం.. పేదలకు మరో న్యాయమా అని సర్కారుకు ప్రశ్న మీడియా సంస్థలపై బీఆర్‌ఎస్‌ దాడులను సహించం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచంద్రరావు అల్టిమేటం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: అక్రమంగా నిర్మించిన అక్బరుద్దీన్‌ కాలేజీ భవనాన్ని తక్షణమే కూల్చివేస్తారా లేదా?.. లేకుంటే ప్రజల పక్షాన ఆ పని తామే చేస్తాం అని రాష్ట్ర ప్రభుత్వానికి…

తల్లులూ.. పిల్లల పేరుతో మొక్క నాటండి

ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది ప్రతీ ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటండి వనమహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: వనమే మనం.. మనమే వనం అని పెద్దలు చెప్పారు.. వనాల్ని కాపాడుకోవాల్పిన బాధ్యత అందిరిపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వనమహోత్సవం-…

క్యాన్సర్‌ నుంచి బయటపడిన మహిళ

గాంధీభవన్‌ ముఖాముఖి కార్యక్రమానికి స్పందన డిప్యూటీ సీఎం చొరవకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె భర్త రామకృష్ణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: హైదరాబాద్‌ నగరంలో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన రామకృష్ణ భార్య ఉప ముఖ్యమంత్రి చొరవతో కేన్సర్‌ వ్యాధినుంచి బయటపడిరది. రామకృష్ణ భార్య క్యాన్సర్‌ లంప్‌తో బాధపడుతుండగా…

ఖర్గే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా

– దిల్లీ లీడర్లా కాదు.. గల్లీ లీడర్లా వ్యాఖ్యలు -వరుస వైఫల్యాలతో కాంగ్రెస్‌లో అసహనం – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్నటి హైదరాబాద్‌ సభలో బిజెపి నాయకులు ఆడా కాదు, మగా కాదు అంటూ చేసిన అసభ్యకర, అభ్యంతరకర, అనాలోచిత వ్యాఖ్యలను కేంద్ర మంత్రి…

కొత్త స్టాంప్‌ విధానం రూపకల్పనకు కసరత్తు

– వచ్చే శాసనసభ సమావేశాల్లో బిల్లు – మహిళలకు స్టాంప్‌ డ్యూటీ తగ్గించే ఆలోచన – పాత అపార్ట్‌మెంట్లకు స్టాంప్‌ డ్యూటీ వెసులుబాటు – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌: ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచనలకనుగుణంగా సాధారణ ప్రజలకు నష్టం కలిగించకుండా వ్యాపార ఒప్పందాలపై పారదర్శకత ఉండేలా స్టాంప్‌ విధానాన్ని భారతీయ…

కుర్రి శ్రీనివాస్‌ మృతి తీరని లోటు

– ఆ కుటుంబానికి అండగా ఉంటా – ఆయన సతీమణికీ ఉపాధి, పిల్లల చదువులకు భరోసా -! తక్షణ సహాయంగా రూ.10లక్షలు అందజేత – మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నకిరేకల్‌, ప్రజాతంత్ర, జులై 5: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కుర్రి శ్రీనివాస్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంపట్ల నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌…

ఆదివాసీల సంస్కృతి ఉట్టిపడేలా ఆధునికీకరణ

జాతర పూజారుల సంఘం సలహా సూచనలను పాటిస్తాం మేడారం మాస్టర్‌ ప్లాన్‌పై సమావేశంలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: మేడారం మాస్టర్‌ ప్లాన్‌పై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సచివాలయంలో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. మేడారం ఆలయ పరిసరాలను ఆదివాసుల ఆచారాలు,…

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంథని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మంథని, ప్రజాతంత్ర, జూలై 5 : విద్యార్థులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. మంత్రి శ్రీధర్‌బాబు కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి శనివారం మంథనిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,…

ప్రతీ రెవెన్యూ గ్రామానికి జీపీవోలు

వీఆర్‌వో, వీఏవోలకు మరో అవకాశం రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్ధను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పరిపాలనాధికారి (జీపీవో)ను నియమిస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సచివాలయంలో…