prajatantra_news

prajatantra_news

టాక్‌ జర్నలిజం ఈవెంట్‌కు కేటీఆర్‌కు ఆహ్వానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: జైపూర్‌లో ఈనెల 19, 20 తేదీల్లో జరిగే టాక్‌ జర్నలిజం 2025 కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య వక్తగా పాల్గొననున్నారు. ఇది దేశంలోని ప్రముఖ జర్నలిస్టులు, మేధావులు, రాజకీయ నాయకులు పాల్గొనే అత్యంత ప్రతిష్టాత్మక సమావేశాలలో ఒకటి. దక్షిణ భారత రాజకీయాల్లో ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని బలంగా వినిపిస్తున్న,…

నిమిషకు శిక్ష పడాల్సిందే

బ్లడ్‌ మనీకి అంగీకరించం: మృతుడి సోదరుడు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌ : కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ఉరి శిక్ష విధించాల్సిందేనని, బ్లడ్‌ మనీకి అంగీకరించేది లేదని మృతుడు తలాల్‌ మెహది కుటుంబం పట్టుబడుతోంది. ఆమెకు యెమెన్‌ ప్రభుత్వం విధించిన ఉరి శిక్ష బుధవారం అమలు కావాల్సి ఉండగా భారత ప్రభుత్వ ప్రయత్నాలతో వాయిదాపడిరది.…

8 కిలోల గంజాయి స్వాధీనం

పటాన్‌చెరు, ప్రజాతంత్ర, జులై 16: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఇక్రిశాట్‌ సమీపంలో ఓ పరిశ్రమ వద్ద గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో రామచంద్రాపురం పోలీసులు నిఘా ఉంచారు. ఆ పరిశ్రమ వద్ద కర్నాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా మన్నేకలి గ్రామానికి చెందిన ఖురేషి షబ్బీర్‌ అలీని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా ఒడిశా నుంచి గంజాయి తెచ్చి…

రాష్ట్ర హోదా పునరుద్ధరించండి

కశ్మీర్‌పై మోదీకి ఖర్గే, రాహుల్‌ లేఖ న్యూదిల్లీ : న్యూఢల్లీి: జమ్మూకశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గేలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి వారు లేఖ రాశారు. రానున్న…

ఉప్పల్‌ ఫ్లైఓవర్‌పై ప్రత్యేక శ్రద్ధ

– తమ ప్రభుత్వ హయాంలో శరవేగంగా పనులు – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు నుంచి నారపల్లి వరకు ఎనిమిది కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ పేనులు శరవేగంగా జరుగుతున్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, ఉప్పల్‌…

దేశీయ సూచీలు నష్టాలబాట

– రష్యాతో వ్యాపారలావాదేవీలు సాగిస్తే వంద శాతం సుంకం – భారత్‌ సహా చైనా, బ్రెజిల్‌ దేశాలకు నాటో హెచ్చరిక  ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌ : రష్యాతో వ్యాపారలావాదేవీలు కొనసాగిస్తే వంద శాతం సుంకం విధిస్తామంటూ భారత్‌ సహా చైనా, బ్రెజిల్‌ దేశాలను నాటో హెచ్చరించింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేందుకు రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా…

వంటకాలు రుచికరంగా ఉన్నాయి

– సంతృప్తిని వ్యక్తం చేసిన భక్తులు – భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించిన టీటీడీ చైర్మన్‌ తిరుమల, ప్రజాతంత్ర, జూలై 15: తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మంగళవారం రాత్రి టీటీడీ చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు బోర్డు సభ్యులతోపాటు భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు చైర్మన్‌తో మాట్లాడుతూ ఈ ప్రసాదంలో…

క్షతగాత్రుడికి మంత్రి శ్రీధర్‌బాబు ఆపన్న హస్తం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: రోడ్డు ప్రమాద బాధితుడికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆపన్న హస్తం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. సకాలంలో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించేలా చొరవ తీసుకున్నారు. మంగళవారం రాత్రి అధికారిక కార్యక్రమాలను ముగించుకొని వస్తున్న సమయంలో కేబుల్‌ బ్రిడ్జికి సమీపంలో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రోడ్డు పక్కన…

మైనస్‌ ద్రవ్యోల్బణం నమోదు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మైనస్‌ ద్రవ్యోల్బణాన్ని నమోదు చేసిన ఏకైక రాష్ట్రంగా నిలిచింది. 2024 జూన్‌తో పోలిస్తే 2025 జూన్‌లో -0.93 శాతంగా ద్రవ్యోల్బణం రేటు నమోదయింది. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తరువాత ద్రవ్యోల్బణం రేటు ఫిబ్రవరిలో 1.31 శాతం ఉండగా మార్చిలో 1.06 శాతానికి…

నర్సు నిమిషకు భారీ ఊరట.. ఉరిశిక్ష వాయిదా

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో పెద్ద ఊరట లభించింది. యెమెన్‌ ప్రభుత్వం చివరి క్షణంలో ఆమెకు విధించిన ఉరిశిక్ష అమలును వాయిదా వేసింది. ఆ దేశ ప్రభుత్వంతో కేంద్రం చర్చలు కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు ఆ ప్రయత్నాలు ఫలించడంతో రేపు అమలు కావాల్సిన ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడిరది. కేరళకు చెందిన…