prajatantra_news

prajatantra_news

యాదగిరిగుట్ట ఆల‌య‌ హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు

– పటిష్టమైన భద్రత మధ్య లెక్కింపు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీ ఆదాయం రూ.4,03,02,821 వ‌చ్చింది. కొండ కింద గల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఆలయ అధికారులు, సిబ్బందితో స్వామివారి హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు.  తెలిపిన 49 రోజుల హుండీ ఆదాయం రూ.4,03,02,821…

టెట్-2026 ఫలితాల విడుదల

హైదరాబాద్, ఫిబ్రవరి 10 టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు విడుదల అయ్యాయి. అర్హత సాధిం చిన అభ్యర్థుల జాబితాను మంగళవారం పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. టెట్కు రాష్ట్రవ్యాప్తంగా 2,37,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందు లో 1,95,181 (82.09 శాతం) మంది హాజరయ్యారు. సుమారు 42.573 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ…

ఇండెంట్లు లేవు.. బోర్డు అనుమతులు లేవు

– కృష్ణా నదీ జలాలను అప్పనంగా తీసుకుపోతున్న ఏపీ – జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చుని చోద్యం చూస్తున్న సీఎం – తెలంగాణ ఇరిగేషన్ శాఖ కేఆర్ఎంబీకి రాసిన లేఖ ఇది – పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నా:హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: ఇండ్లెంట్లు కానీ బోర్డు అనుమతులు కానీ లేకుండానే ఏపీ కృష్ణా నదీ జలాలను…

లోక్‌స‌భ‌ స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాసం

– నోటీసులో సాంకేతిక లోపం.. సవరించి అందచేత న్యూదిల్లీ, ఫిబ్రవరి 10: లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లాపై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు మంగళవారంనాడు ఇచ్చిన నోటీసులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ లోపాన్ని సరిచేసి విపక్ష ఎంపీలు తిరిగి నోటీసును లోక్‌సభ సెక్రటరీకి అందజేశారు. విపక్షాల నోటీసును పరిశీలించాల్సిందిగా లోక్‌సభ సెక్రటేరియట్‌ను…

బలమైన నాయకత్వంతో వేగవంతమైన అభివృద్ధి

– మంత్రి శ్రీధర్ బాబు – చర్లపల్లి డివిజన్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన మేడ్చల్/ఉప్పల్/కాప్రా, ప్రజాతంత్ర , ఫిబ్రవరి 10:  చర్లపల్లి డివిజన్‌లో రూ.19 కోట్ల 36 లక్షల వ్యయంతో  అభివృద్ధి నిర్మాణ పనులకు ఐటీ & పరిశ్రమల శాఖ,  మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ,మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి , డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత…

ఎవరి ధీమా వారిదే..

– హామీలపై నిలదీస్తున్న బీఆర్ఎస్ – ఉనికి చాటేందుకు బీజేపీ యత్నం – కాంగ్రెస్-బీఆర్ఎస్ -బీజేపీల మధ్య త్రిముఖ పోటీ                                          (మండువ రవీందర్ రావు, ప్రజాతంత్ర ప్రత్యేక…

సిద్దిపేటకే నిధుల విడుదలలో ఆంతర్యం ఏమిటో?

– హరీష్‌, ‌రేవంత్‌ ‌మధ్య ఉన్న బంధం చెప్పాలి – మరోమారు విమర్శలు గుప్పించిన కవిత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: కేవలం సిద్దిపేటకే నిధులు విడుదలలో ఆంతర్యం ఏమిటని, హరీష్‌ ‌రావు, సిఎం రేవంత్‌ ‌మధ్య ఉన్న బంధం ఏమిటో చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మున్సిపల్‌ ‌బూతుల వర్షం…

ముగ్గురు మంత్రులకు ప్రతిష్టాత్మకం

– మిత్రులే శతృవులయ్యారు – హోరాహోరీగా ఖమ్మం, భద్రాద్రి మున్సిపల్ పోరు – కొన్నిచోట్ల వేరే పార్టీల గుర్తులతో టీడీపీ ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : రాష్ట్రంలో ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లా ఖమ్మం మాత్రమే. మున్సిపల్ పోరు వారికి ప్రతిష్టాత్మకంగా మారింది. ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో…

కొండాపూర్‌లో జంగమోని కుంటకు మోక్షం

– మట్టి నింపి ఆక్రమించిన భూమి స్వాధీనం – హైడ్రా చర్యలతో స్థానికుల హర్షం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 10: హైదరాబాద్‌  ‌కొండాపూర్‌ ‌ప్రాంతంలో ఉన్న జంగంకుంట ఆక్రమణలపై హైడ్రా భారీ ఆపరేషన్‌ ‌చేపట్టింది. సుమారు రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడుతూ.. అక్రమ కబ్జాదారులపై కఠిన చర్యలు చేపట్టింది. శేరిలింగం పల్లి మున్సిపల్‌ ‌కార్యాలయం-…

పుస్తక వివాదంపై స్పందించిన మాజీ ఆర్మీ చీఫ్‌

– ఇంతవరకు పబ్లిష్‌ ‌కాలేదని వెల్లడి న్యూదిల్లీ, ఫిబ్రవరి 10:మాజీ ఆర్మీ స్టాఫ్‌ ‌జనరల్‌ ‌మనోజ్‌ ‌ముకుంద్‌ ‌నరవాణె మంగళవారం తన పుస్తకం ‘ఫోర్‌ ‌స్టార్స్ ఆఫ్‌ ‌డెస్టనీ‘ పుస్తక వివాదంపై తొలిసారిగా స్పందించారు. ప్రచురించబడని పుస్తకంపై ఇటీవల పార్లమెంట్‌ ‌బ్జడెట్‌ ‌సమావేశాల్లో వివాదం చెలరేగింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ ఈ పుస్తకంలో మోదీ…