prajatantra_news

prajatantra_news

త్వరలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’

– ప్రతీ ప్రాంతాన్ని వృద్ధి పథంలోకి నడపాలన్నదే మా అజెండా – రాష్ట్ర సమగ్రాభివృద్ధికే ‘క్యూర్, ప్యూర్, రేర్’ – గ్రోత్ ఎక్స్ 2026 సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’కు శ్రీకారం చుట్టబోతున్నామని ఐటీ,…

ఆదివాసుల జిల్లా ఆదిలాబాద్‌లో ఐటీ టవర్

– జోగు రామన్న కోరిక మేరకు కేసీఆర్ మంజూరు – కొనసాగుతున్న మొదటి దశ పనులు :కేటీఆర్ అదిలాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: తమ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ దూర దృష్టితో రాష్ట్రంలో పది ప్రాంతాల్లో ఐటీ టవర్‌ను నిర్మించాలని ఓ మంచి ఆలోచన చేశారని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఆదివాసుల జిల్లా…

టెన్త్, ఇంటర్ పరీక్షలకు 5 నిమిషాల వరకు అనుమతి

– సీఎస్ రామకృష్ణారావు వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : రాష్ట్రంలో ఇంటర్మీడియట్, ఎస్ఎస్‌సీ పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్ష ప్రారంభం తర్వాత ఐదు నిమిషాల వరకు హాజరయ్యేందుకు అనుమతినిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్…

ఇది హిందూ వ్యతిరేక పాలనకు నిదర్శనం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: చాంద్రాయణగుట్ట బర్కాస్ ప్రాంతంలో గల ద్విముఖి హనుమాన్ ఆలయంపై దుండగులు దాడి చేసి హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత అమానుషం, హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో హిందూ…

మా కుమారుడి వివాహానికి రండి

– సిద్దరామయ్య, డీకేలకు భట్టి ఆహ్వానం బెంగళూరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మంగళవారం బెంగళూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో వచ్చే నెల 5వ తేదీన జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన…

ఈఎస్‌ఐ హాస్పిటల్స్‌లో నాణ్యమైన వైద్యం

– ఈఎస్‌ఐ వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి వివేక్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కార్పొరేట్ హాస్పిటల్స్‌లో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న ఈ కాలంలో ఈఎస్‌ఐ వంటి సంస్థలు కార్మికులకు నాణ్యమైన వైద్యసేవలను అందించడం అభినందనీయమని కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. సనత్‌నగర్ ఈఎస్‌ఐ హిస్పిటల్‌లో మంగళవారం జ‌రిగిన‌…

పట్టాలు ఇచ్చిన చేతులే ఇళ్లు పీకేస్తున్నాయ్‌

– పేద‌ల‌పై పెద్ద‌ల‌ దాష్టీకం – చుట్టూ బారికేడ్లు కట్టి ఎవరూ రాకుండా ఆంక్షలు – తెల్లవారుజామునుంచే పోలీసుల పదఘట్టనలు – బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతల కొనసాగింపు – వీరి కాలనీ చుట్టూ పెద్దల భూములుండడమే శాప‌మా? ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: వైరా-ఖమ్మం ప్రధాన రహదారిలో కలెక్టరేట్‌కు కనుచూపు మేరలో ఉన్న ఆ భూమి…

వాట్సాప్‌ ‌ద్వారా విద్యుత్‌ ‌సేవలు

– సేవలను సులభత‌రం చేయాలన్న లక్ష్యం – టీజీఎస్పీడీసీఎల్‌ ‌సీఎండీ ముషారఫ్‌ ‌ఫారూఖీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 23: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ ‌పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్‌) ‌వినియోగదారులకు మరింత సులభమైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. విద్యుత్‌ ‌సేవలను నేరుగా తమ మొబైల్‌ ‌ఫోన్‌ ‌ద్వారానే పొందేలా వాట్సాప్‌ ‌చాట్‌ ‌సేవలను…

బంగ్లాదేశ్‌లో ఆగని దారుణాలు

– హిందూ దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచారం ఢాకా ,ఫిబ్రవరి 23: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, అకృత్యాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. చాంద్‌పుర్ జిల్లాలో హిందూ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి 9గంటల సమయంలో ఒంటరిగా ఉన్న దివ్యాంగురాలైన మహిళను ఎత్తుకెళ్లి దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. నిర్మానుష్య…

జాతరలో అమానుష ఘటన

– చర్యలు తీసుకోవాలని డీజీపీకి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌ఫిర్యాదు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: కుమ్మేరా జాతరలో అమానుష ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌డీజీపీకి ఫిర్యాదు చేశారు.  హైదరాబాద్‌లో కార్యాలయానికి సోమవారం వెళ్లి డీజీపీ శివధర్‌ ‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అ‌గ్రకులానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు రజక కులానికి చెందిన రెండు నెలల…