prajatantra_news

prajatantra_news

ఏసీబీ వలలో అవినీతి చేప

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, మార్చి 2: రెవెన్యూ శాఖలో లంచం తీసుకుంటూ  ఏసీబీకి అధికారులకు ఓ అధికారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మేడ్చల్ మల్కాజిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దేవేందర్ నగర్ తాసిల్దార్ కార్యాలయంలో చింతల్ కాలనీకి చెందిన రవికుమార్ ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, పలుమార్లు సంబంధిత అధికారి జి.పి.ఓ గణేష్…

క్రీడల్లో ప్రతిభావంతుల‌కు ప్రభుత్వం అండ

– ఆర్థిక సాయం, ప్రోత్సాహకాలపై మంత్రి వాకిటి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 2026-2027…

సూర్యాపేట జిల్లా ఈ-వేలంలో భారీగా అవినీతి

– వెంటనే మైనింగ్ ప్రక్రియ ఆపాలి – సీఎం రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: సూర్యా పేట జిల్లాలో మైనింగ్ ఈ-వేలంలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని,టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సుమారు 1,100…

జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ ‌రిపోర్ట్‌పై వాదనలు

– విచారణ రేప‌టికి వాయిదా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 2: జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ ‌రిపోర్ట్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు సంబంధించి జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ ‌నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్ట్ ‌ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కేసీఆర్‌, ‌హరీష్‌ ‌రావు,…

ఇజ్రాయెల్‌ ‌ప్రధాని కార్యాలయంపై దాడి

– నెతన్యాహు కార్యాలయాన్ని ఢీకొన్న క్షిపణి – ఇరాన్‌ ‌సంచలన ప్రకటన టెహ్రాన్‌,‌ మార్చి 2: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌ ఇస్లామిక్‌ ‌రివల్యూషనరీ గార్డ్ ‌కార్పస్ ‌సోమవారంనాడు సంచలన ప్రకటన చేసింది. టెల్‌ అవీవ్‌లోని ఇజ్రాయెల్‌ ‌ప్రధానమంత్రి బెంజమిన్‌ ‌నెతన్యాహు కార్యాలయాన్ని తమ క్షిపణి విజయవంతగా ఢీకొట్టిందని ప్రకటించింది. దాడి జరిగినట్టు చెబుతున్న సమయంలో…

బాన్సువాడ ఘటన దురదృష్టకరం

– హిందువులంతా ఐక్యంగా పోరాడాలి -హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారు – ఖమ్మంలో పేదల ఇళ్లను కూల్చి రోడ్డున పడేశారు – కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌విమర్శలు కామారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 2: హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు.…

ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ కళను అందరికీ నేర్పించాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2:హైదరాబాద్‌లోని గిరిజన సాంస్కృతిక పరిశోధన-శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న గిరిజన ఫ్యాబ్రిక్ బ్లాక్ ప్రింటింగ్ శిక్షణ కార్యక్రమం సోమవారం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకుడు విట్టా సర్వేశ్వర్ రెడ్డి శిక్షణను పూర్తి చేసిన 30మంది గిరిజన ఆర్ట్…

కొనసాగిన ఇజ్రాయెల్‌ ‌దాడులు

– బాంబు దాడిలో ధ్వంసమైన గాంధీ హాస్పిటల్‌ – పాఠశాల పై దాడిలో 165‌కు చేరుకున్న మృతుల సంఖ్య‌ టెహ్రాన్‌,‌ మార్చి 2:అమెరికా-ఇయెల్‌ ‌సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్‌ ‌రోరింగ్‌ ‌లయన్‌’ ‌లో భాగంగా సోమవారం తెల్లవారుజామున ఉత్తర టెహ్రాన్‌లో ఉన్న గాంధీ హాస్పిటల్‌ ‌పై ఇజ్రాయెల్‌ ‌వైమానిక దాడులు జరిపింది. ఈ దాడిలో భవనం చాలా…

ఇరాన్‌ ‌ప్రతీకార దాడులు ముమ్మరం

– సౌదీలో అతిపెద్ద చమురుశుద్ది కేంద్రంపై దాడి టెహ్రాన్‌,‌ మార్చి2: అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ ‌చేస్తున్న ప్రతీకార దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇప్పటికే అనేక భవనాలు, కీలక స్థావరాలు నేలమట్టం అయ్యాయి. అయితే తాజాగా సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్‌కో రిఫైనరీపై ఇరాన్‌ ‌డ్రోన్‌ ‌దాడి చేసినట్లు తెలుస్తోంది.…

ఇగోలు పక్కనపెట్టి పనిచేయండి

– ఒక్కొక్కరు మరో పదిమంది లీడర్లను తయారు చేయాలి – మార్షల్ ఆర్ట్స్  ‌రూపంలో క్లాస్‌ ‌చెప్పిన రాహుల్‌ ‌గాంధీ – రాహుల్‌ను ప్రత్యేకంగా కలిసిన మంత్రి సీతక్క వికారాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 2: ఇగోల కంటే పార్టీ ముఖ్యమని రాహుల్‌ ‌గాంధీ స్పష్టం చేశారు. పార్టీ కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు..…