prajatantra_news

prajatantra_news

ఏఐ టెక్నాలజీతో అప్రమత్తం

– డీప్‌ఫేక్‌ ‌మోసాలతో జాగ్రత్త -సేఫ్‌వర్డ్ ‌టెక్నిక్‌ ‌సూచించిన సిపి సజ్జన్నార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ (ఏఐ) ఇప్పు‌డు మన జీవితంలో కీలకంగా మారింది. ఈ టెక్నాలజీ ఎంత శక్తివంతమైందో అంతే ప్రమాదకరంగా కూడా మారుతోంది. ముఖ్యంగా డీప్‌ఫేక్‌ ‌టెక్నాలజీ ద్వారా మన ముఖం, మన గొంతును కూడా కచ్చితంగా నకిలీగా…

జూబ్లీహిల్స్ ఎన్నికపై కాంగ్రెస్‌ ‌వ్యూహం

– డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌28:‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ప్రతి డివిజన్‌ ‌వారీగా మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప ఎన్నికలో ప్రతి వోటు కీలకమని భావించిన సీఎం, బలమైన మంత్రులను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో రహమత్‌నగర్‌…

సినీ కార్మికులకు ప్రభుత్వం అండ

-టిక్కెట్ల రేట్లలో కార్మిక సంక్షేమం కోసం 20శాతం -ఆరోగ్యశ్రీ, ఇళ్ల స్థలాలు, పిల్లలకు ప్రత్యేక స్కూలు -ఆస్కార్‌ ‌స్థాయికి సినీ పరిశ్రమను తీసుకెళ్లిన ఘనత దే -సినీ కార్మిక సంఘం సన్మాన సభలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌28:‌ప్రపంచ సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ ‌నగరం వేదిక కావాలనేది తన సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి…

ఎరువుల కంపెనీలకు పోష‌క ఆధార సబ్సిడీ

-కంపెనీలకు రూ.37,952 కోట్ల చెల్లింపులు -కేంద్ర కేబినేట్‌ ‌నిర్ణయం – కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి వివరణ న్యూదిల్లీ, అక్టోబర్‌2 8: ఎరువుల ఉత్పత్తి కంపెనీలకు పోష‌క ఆధార సబ్సిడీ అమలు చేయాలన్న కేంద్ర కేబినెట్‌ ‌నిర్ణయంపై.. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతు…

ఏరో-ఇంజిన్ రాజధానిగా తెలంగాణ

– ఇక్కడి నుంచే  ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపోనెంట్స్ -రూ.425 కోట్ల పెట్టుబడి.. 500 మందికి కొత్తగా ఉద్యోగాలు – ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు -ఆదిభట్ల న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 28: 2030 నాటికి తెలంగాణను దేశ “ఏరో-ఇంజిన్” రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ,…

అంగ‌న్వాడీ నియామకాల ప్ర‌క్రియ వేగ‌వంతం

– సుప్రీం కోర్టు స్టేను తొలగేలా చ‌ర్య‌లు తీసుకోండి – మంత్రి సీత‌క్క ఆదేశాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్‌ 28:  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. నియామకాలకు ఆటంకంగా ఉన్న సుప్రీం కోర్టు స్టేను వెకేట్‌ చేయించేందుకు తగిన చ‌ర్య‌లు వెంటనే చేపట్టాలని మహిళా శిశు…

ఆడ‌బిడ్డ పుట్టిందని అమ్మ‌జూపిన క‌న్న‌వారు

– ప‌ట్టుకున్న ఐసీడీఎస్ సిబ్బంది – తెలంగాణ స్టేట్ హోంకు త‌ర‌లింపు – తక్షణ చర్యలకు ఆదేశించిన  టీజీ ఎస్సీ పీసీఆర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 28: నాలుగోసారీ ఆడబిడ్డ పుట్టిందని కేవలం పది రోజులు పసిగుడ్డును క‌న్న‌వారు అమ్మేసిన దారుణ సంఘ‌ట‌న నల్గొండ జిల్లా కేంద్రంగా చోటుచేసుకుంది. నల్గొండ బిటిఎస్ కి చెందిన కుర్ర…

సీఎం ప్రజావాణిలో 256 దరఖాస్తులు

– దరఖాస్తులు స్వీకరించిన చిన్నారెడ్డి, దివ్య హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 28: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 256 దరఖాస్తులు అందాయి.  పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 71, రెవెన్యూ శాఖకు సంబంధించి 37, ఇందిరమ్మ ఇండ్ల కోసం 83, ప్రవాసి ప్రజావాణికి 01…

గిరిజ‌న విద్యార్థులు అంత‌ర్జాతీయ క్రీడ‌ల్లో రాణించాలి

– గిరిజన కెనో స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్షిప్ ప్రారంభం – క్రీడా వార‌స‌త్వ ప‌రిర‌క్ష‌ణ‌కు క‌ట్టుబ‌డి వున్నాం – వెలుగులోకి గిరిజ‌న యువ‌త‌లో క్రీడా ప్ర‌తిభ – మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 28:   గిరిజన విద్యార్థులు  అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాల‌ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.…

‘న‌రేంద్ర‌ మోదీ – నిబద్ధ పరిపాలనాదక్షుడు’ ఆవిష్కరణ

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 28: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో సాధించిన విజయాలను విశ్లేషిస్తూ, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్‌రావు రచించిన శ్రీ నరేంద్ర మోదీ-నిబద్ధ పరిపాలన దక్షుడు అనే గ్రంథాన్నిమంగ‌ళ‌వారం నల్లకుంట శంకరమఠంలో శ్రీశృంగేరి శారదా పీఠాధిపతి శ్రీశ్రీ వవిధుశేఖర భారతీ స్వామి ఆవిష్కరించారు.…