prajatantra_news

prajatantra_news

గోదావరి నీటితో మూసీ ప్రక్షాళనకు ప్రణాళిక

– మూడు నదుల సంగమంగా గాంధీ సరోవర్ –  గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ – ఓల్డ్ సిటీ అభివృద్ధి, మత సామరస్యానికి కృషి – కొందరు కడుపులో విషం తగ్గించుకుంటే మంచిది  – మీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎలాంటి అభివృద్ధి కావాలో చెప్పండి – అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి …

ఉద్యోగుల సంక్షేమం మా బాధ్య‌త‌

– మొద‌టి తేదీనే జీతాలు ఇస్తున్నాం – మెడిక‌ల్‌, స‌ప్ల‌మెంట‌రీ సాల‌రీ బ‌కాయిలు క్లియ‌ర్‌ – పెండింగ్ బిల్లులు త్వరలో క్లియర్ చేస్తాం – గృహజ్యోతి పథకంతో 52.82 లక్షల మందికి లబ్ధి – శాస‌న‌స‌భ‌, శాస‌న‌మండ‌లిలో డిప్యూటీ సీఎం భ‌ట్టి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 2: గత ప్రభుత్వం ఆర్థిక భారాన్ని వాయిదా వేసేందుకు…

న్యూ ఇయర్‌ ‌వేడుకల్లో విషాదం

– హైదరాబాద్‌లో బిర్యాని తిని ఒకరి మృతి – 15 మందికి తీవ్ర అస్వస్థత హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి01: రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్‌ 31 ‌రాత్రి న్యూ ఇయర్‌ ‌సెలబ్రేషన్స్ ‌గ్రాండ్‌గా జరుపుకున్నారు. పబ్బులు, క్లబ్బులు, ఫామ్‌ ‌హౌస్‌, ‌రిసార్టస్ ‌కొంతమంది సొంత రూముల్లో న్యూ ఇయర్‌ ‌సంబరాలు చేసుకున్నారు. కొత్త ఏడాదిలో కొన్నిచోట్ల విషాదాలు చోటుచేసుకున్నాయి. న్యూ ఇయర్‌…

స్విస్‌ ‌హోటల్‌లో పేలుడు.. 40మంది మృతి

– న్యూ ఇయర్‌ ‌వేడుకల్లో అపశృతి న్యూదిల్లీ, జనవరి 1: నూతన సంవత్సరం వేళ స్విట్జర్లాండ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ స్కీ రిసార్ట్ ‌నగరం క్రాన్స్ ‌మోంటానాలో ఓ బార్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక అధికారిక వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ డియా…

అపార్ట్‌మెంటులో అగ్నిప్రమాదం

– జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి జనగామ, ప్రజాతంత్ర, జనవరి 1: ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థులు  అక్కడ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల‌ అనేకం చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం అమెరికాలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటన…

సర్పంచ్‌ల పెండింగ్‌ ‌బిల్లులు చెల్లించాలి

– మెదక్‌ ఎం‌పి రఘునందన్‌ ‌డిమాండ్‌ ‌సిద్దిపేట,ప్రజాతంత్ర, జనవరి1: పెండింగ్‌లో ఉన్న సర్పంచుల బిల్లులను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ మెదక్‌ ఎం‌పీ రఘునందన్‌ ‌రావు  డిమాండ్‌ ‌చేశారు. కొత్త సర్పంచులకు నిధులను కేటాయించాలని విన్నవించారు. గురువారం అక్బర్‌పేట, భూంపల్లి మండలంలోని బొప్పాపూర్‌లో ఎంపీ రఘునందన్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో…

పబ్బులపై ఈగిల్‌ ‌టీమ్‌ల దాడులు

– డ్రగ్స్ ‌వాడిన డిజెల అరెస్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి1: భాగ్యనగరంలో డ్రగ్స్ ‌వినియోగంపై ఈగల్‌ ‌టీమ్‌ ‌కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పబ్బులపై నిర్వహించిన ఆకస్మిక సోదాల్లో డ్రగ్స్ ‌వినియోగాన్ని గుర్తించారు.సిటీలోని నాలుగు ప్రముఖ పబ్బుల్లో ఈగల్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఐదుగురు డీజేలు డ్రగ్స్ ‌తీసుకొని మ్యూజిక్‌ ఆపరేట్‌…

ఎక్సైజ్‌ ‌శాఖకు న్యూ ఇయర్‌ ‌కిక్కు

– డిసెంబరులో రూ.5,102 కోట్లకు విక్రయం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జనవరి 1:రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు నూతన సంవత్సర జోష్‌ ‌మరింత కిక్కిచ్చింది. మంగళ, బుధవారాలు రెండు రోజుల్లో ఏకంగా రూ.750 కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబరు నెలలో మొత్తంమీద‌ రూ.5,102 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబరు నెలకు సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్‌ ‌శాఖ…

రాష్ట్ర విద్యా విధానంలో టి-సాట్‌ను భాగస్వామ్యం చేయాలి

– మంత్రి శ్రీధర్‌బాబుకు టి సాట్‌ ‌సిఇవో వినతి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి1: ప్రభుత్వం చేపట్టబోయే ’నూతన విద్యా విధానం’ లో టి-సాట్‌ ‌నెట్‌వర్క్ ‌ను భాగస్వామిని చేసే విధంగా చూడాలని ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబును సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌ ‌రెడ్డి కోరారు. మంత్రి శ్రీధర్‌ ‌బాబును…

అర్థరాత్రి నుంచి డ్రంకెన్ డ్రైవ్‌ తనిఖీలు

– కమిషనరేట్ పరిధిలో 11,98 మందిపై కేసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 1: న్యూఇయర్ వేడుకలు నగరంలో అంబరాన్నంటాయి. చిన్నా, పెద్ద అనే తాడాలేకుండా పటాకులు కాల్చి, స్వీట్లు పంచి 2026 సంవత్స రానికి ఘన స్వాగతం పలికారు. ఆట, పాటలతో హోరెత్తించారు. ఇళ్లు, కాలనీ అంతాటా సందడి చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా నగరంలో…