prajatantra_news

prajatantra_news

కూలీల‌ను కార్పొరేట్ల‌కు ధార‌ద‌త్తం చేసే కుట్ర‌

– పేద‌ల‌కు ఆర్థిక ద‌న్ను ఇచ్చిన ఎంజీఎన్ ఆర్ ఈజీఏ -పేద‌ల‌ను దెబ్బ‌కొట్టేలా కొత్త చ‌ట్టం తెచ్చిన బీజేపీ – ఈ చ‌ట్టాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాం – గ‌తంలో ఎన్నో సంస్క‌ర‌ణ‌లు అమ‌ల్లోకి తెచ్చిన కాంగ్రెస్‌ – మ‌నం పేద‌ల ప‌క్షాన నిల‌బ‌డాలి – చ‌ట్టాన్ని ఏక‌గ్రీవంగా వ్య‌తిరేకించాలి – ఉప‌ ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి…

ప్రజలతో సంప్రదింపులు జరిపాకే గ్రేటర్ లో విలీనం

Minister Sridhar Babu in a discussion on law and order

» అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 2 : గ్రేటర్ హైదరాబాద్ లో శివారు ప్రాంతాల విలీనం ప్రజాస్వామ్య పద్ధతిలోనే, ప్రజలతో సంప్రదిం పులు జరిపిన తరువాతే చేపట్టామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. శుక్రవారం తెలం గాణ అసెంబ్లీలో గ్రేటర్ విలీనంపై జరిగిన చర్చలో ఆయన ఈ…

దేవస్థానంలో స్థానికులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి

– న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుంది.. – పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు ప్రవీణ్ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 2: యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిలో భాగంగా ఎంతోమంది ఇండ్లు ప్లాట్లు భూములు కోల్పోయిన వారికి అన్యాయం జరిగింద‌ని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య , పట్టణ అధ్యక్షుడు కర్రే ప్రవీణ్…

ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు!

– నెలాఖరులో నోటిఫికేషన్‌ ‌ఛాన్స్ ‌- మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 2 : ఈ నెలాఖరు కల్లా మున్సిపాలిటీల ఎన్నికల నోటిఫికేషన్‌ ‌వచ్చే అవకాశం ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా…

గూడ్స్ వాహనాలపై 7.5 శాతం లైఫ్ టాక్స్

– ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్స్ ఏర్పాటు – వాహన సారథిలో చేరిన రాష్ట్రం – మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి2: రాష్ట్రంలో మోటారు వాహనాల పన్ను విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. శు క్రవారం రవాణా శాఖలో తెలంగాణ మోటారు వాహనాల పన్ను సవరణ చట్టంపై శాసన సభలో చర్చ…

అక్షర తపస్వి.. సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి ఫూలే

– రేపు 195వ జ‌యంతి  సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే గాదు, రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. 1854లోనే ఆమె తన కవితా సంపుటి ‘కావ్య పూలే’ను ప్రచురించింది. మరో కవితా సంపుటి ‘పావన కాశీ సుబోధ్ రత్నా కర్’ను 1891లో ప్రచురించింది. ఆమె ఉపన్యాసాల్లో కొన్ని 1892లో పుస్తక రూపంలో వచ్చాయి. భారతీయ సంఘ సంస్కర్త,…

భారత దేశ చరిత్రలో శక్తి సమానత్వ చిహ్నం

“ఒక్క దీపం వేల దీపాలను వెలిగించవచ్చు. దీపం జీవితాన్ని తగ్గించబడదు.” – బుద్దా. ఈ లోకయతమైన వాక్యం భారతదేశం లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక శక్తివంతమైన ప్రతీకగా నిలిచింది. అది సావిత్రిబాయి పూలే జీవితం మరియు వారసత్వాన్ని ప్రతిబింప చేస్తుంది. ఆమె జీవితం, విద్య, మహిళల హక్కులు. సామాజిక సమానత్వం కోసం చేసిన పోరాటం…

ప్ర‌జాభిప్రాయంపై పోలీసుల జోక్యం వ‌ద్దు

– మ‌ల్గి గ్రామంలో ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌పై నేడు ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌ – ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌లిగిస్తున్న టీపీజేఏసీ – ఇటువంటి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌వ‌ద్ద‌ని పోలీసుల హెచ్చ‌రిక‌లు – కార్య‌క‌ర్త‌లు, గ్రామ‌స్థుల‌పై ఎటువంటి ఆంక్ష‌లు వ‌ద్దు – టీపీజేఏసీ ముఖ్య‌మంత్రికి లేఖ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 2:  మల్గి గ్రామంలో ప్రతిపాదిత ఫార్మాల్డిహైడ్, రెసిన్ తయారీ పరిశ్రమకు…

పోలీసుల అదుపులో మావోయిస్టు కమాండర్‌ ‌బార్సే దేవా 

– మరో 15 మంది మావోయిస్టులు కూడా – డీజిపి ఎదుట రేపు ప్రవేశపెట్టే అవకాశం – హిడ్మా ఎన్‌కౌంటర్‌ ‌తరువాత బాధ్యతలు  తీసుకున్న బార్సే దేవా – ఇతనిపై రూ.50 లక్షల రివార్డు ప్రకటించిన ప్రభుత్వం భద్రాచలం,ప్రజాతంత్ర,జనవరి 02 : మావోయిస్టుల ఉద్యమంలో కీలక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.అనేక మంది వివిధ క్యాడర్‌లో ఉన్న నేతలు…

సమృద్ధిగా యూరియా నిల్వలు

– శాస‌న‌మండ‌లిలో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 2ః ​​రైతులకు అవసరమున్నంతమేర యూరియా సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని, యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయ‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రరావు స్ప‌ష్టం చేశారు. శాస‌న‌మండ‌లిలో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధాన‌మిచ్చారు. రాష్ట్రంలో ఉన్న 12,000…