prajatantra_news

prajatantra_news

6.8 శాతం నుంచి 7.2 శాతం జీడీపీ వృద్ధి

-పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే -ఉభయ సభల్లో ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్ న్యూదిల్లీ, జనవరి 29: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2025-26 ఆర్థికసర్వే ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్  గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. తర్వాత రాజ్యసభలో కూడా మంత్రి సర్వేను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం…

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృ తి

రాయ్‌పూర్, జనవరి 29: ఛత్తీస్‌గఢ్ మరోమారు రక్తమోడింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు అధికారులు తెలిపారు. బీజాపూర్ జిల్లా దక్షిణ భాగంలోని అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం 7గంటల సమయంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుండి ఇద్దరు మావోయిస్టుల మతదేహాలను, ఎకె47 రైఫిల్, 9ఎంఎం పిస్టల్, ఇతర ఆయుధాలు, పేలుడు…

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

– వివిధ విభాగాల వారీ సమీక్షలో సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్, జనవరి 29 : ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఇంధన, వైద్య ఆరోగ్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమలు, మైన్స్, టిజిఐఐసి, భారత ఫ్యూచర్ సిటీ, ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మూసీ సుందరీకరణ, హైదరాబాద్ మెట్రో వాటర్‌వర్క్స్ తదితర శాఖల పనితీరుపై…

దేశాభివృద్ధే లక్ష్యంగా నిర్ణయాలు

– ఆధునిక సాంకేతిక‌త‌కు అనుగుణంగా మార్పులు – ప్ర‌పంచానికి భార‌త్ ఆశాకిర‌ణం – ఈయూ ఒప్పందంతో కొత్త అవ‌కాశాలు -మీడియాతో ప్ర‌ధాని మోదీ న్యూదిల్లీ, జనవరి 29 : దేశ అభివ ద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం పార్లమెంట్ వద్ద…

స్కామ్‌లకు కేంద్రంగా తెలంగాణ

– టీవీ సిరియల్‌లా సాగుతున్న ట్యాపింగ్ – మంత్రుల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు – మండిపడ్డ బీజేపీ ఎంపీ డాక్టర్ లక్క్ష్మణ్ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 29: రాష్ట్రంలో స్కామ్‌లు వేగంగా పరిగెడుతున్నాయని బీజేపీ ఎంపీ లక్క్ష్మణ్ వ్యాఖ్యలు చేశారు. గురువారం విÖడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఎన్నో హావిÖలు ఇచ్చారని.. కానీ అమలు కావడం…

కేసీఆర్‌పై క‌క్ష‌సాధింపు రాజ‌కీయాలు

– సిట్ పేరుతో చిల్ల‌ర రాజ‌కీయాలు – రేవంత్ దివాలాకోరు రాజ‌కీయం – తెలంగాణ స‌మాజం కేసీఆర్ వెంటే – బీఆర్ ఎస్ నేత హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 29: కేసీఆర్ పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని బీఆర్ ఎస్ నేత హ‌రీష్‌రావు అన్నారు. ఈమేర‌కు…

అశ్రునయనాల మధ్య అజిత్ అంత్యక్రియలు

-ప్రభుత్వ లాంఛనాలతో దివంగత నేతకు వీడ్కోలు -కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరుల నివాళి ముంబై, ప్ర‌జాతంత్ర‌, జ‌నవరి29: అశ్రునయనాల మధ్య దివంగత మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. గురువారం ఉదయం పుణెలోని బారామతి సమీపంలోగల విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. పవార్ పెద్దకుమారుడు అంత్యక్రియలను నిర్వహించారు. అంతకముందు..…

ఎన్న‌డూ లేనంత‌గా భ‌క్తుల తాకిడి

– ఇప్ప‌టికే 80 ల‌క్ష‌లు దాటిన భ‌క్తుల సంఖ్య‌ – సమ్మక్క గద్దె సమయానికి కోటికి మించే అవకాశం – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మేడారం, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 29: మేడారం సమ్మక్క–సారక్క మహా జాతరలో భక్తుల తాకిడి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ -సమాచార పౌర సంబంధాల శాఖ…

రాజీనామా చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

– కూల్చివేతలు చేస్తూ నీతులు మాట్లాడుతున్నావు – నాలుగుసార్లు గెలిచా.. ప్రతిపక్ష నేతలను ఇబ్బందిపెట్టలేదు – బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్‌ భాస్కర్ హనుమకొండ, ప్రజాతంత్ర, జనవరి 29: వరంగల్ భద్రకాళి గుడి దగ్గర గుడిసెలు వేసుకున్న పేదల ఇండ్లు, మా కార్యకర్తల షాపులు కూలగొట్టే నీచ సంస్కృతి ఎక్కడిది అని ఎమ్మెల్యే నాయిని…

వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నంలో ‘సిట్‌’

TPCC Chief Mahesh Kumar Goud fire

-కేసీఆర్‌కు నోటీసులపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: జరిగిన వాస్తవాలు తెలుసుకోవడానికి సిట్ ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సిట్ సంపూర్ణ విచారణ జరిగితేనే తెలుస్తుందని, నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. ఈ విషయంలో వాస్తవాలు వెలుగులోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని…