prajatantra News

prajatantra News

‘సుప్రీమ్‌’ ‌తదుపరి చీఫ్‌ ‌జస్టిస్‌గా సంజీవ్‌ ‌ఖన్నా

కేంద్రానికి సిఫార్సు చేసిన సిజెఐ డివై చంద్రచూడ్‌ ‌సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌  ‌పదవీకాలం నవంబర్‌ 10‌తో ముగియనుంది. దాంతో తన తరువాత సీజేఐగా జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నా పేరును ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. సుప్రీంకోర్టులో చంద్రచూడ్‌ ‌తర్వాత సీనియర్‌ ‌జడ్జిగా ఖన్నా ఉన్నారు. జస్టిస్‌ ‌చంద్రచూడ్‌ ‌సిఫార్సులను కేంద్రం ఆమోదిస్తే…

ప్రభుత్వ ఉద్యోగులకు హామీలు ఇచ్చారు.. మాట తప్పారు..

పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలు వెంటనే విడుదల చేయాలి ఈనెల 23న నిర్వహించే క్యాబినెట్ లో చర్చించి, వెంటనే ప్రకటించాలి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా 3 శాతం కరువు భత్యం ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన…

జీ.ఓ. నెంబర్‌ 29‌ని రద్దు చేయాలి

మళ్లీ ప్రిలిమ్స్ ‌నుంచి పరీక్షల పక్రియ పాత జీ.ఓ. ప్రకారమే ఎగ్జామ్‌ ‌జరపాలని అభ్యర్ధన పిసిసి చీఫ్‌, ‌కెటిఆర్‌లతో విడివిడిగా అభ్యర్థల భేటీ ‌తెలంగాణలో గ్రూప్‌ – 1 ‌మెయిన్స్ ‌పరీక్షల వివాదం ముదురుతోంది. మెయిన్స్ ‌వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ఆందోళనతో నగరంలో వాతావరణం హీటెక్కింది. అటు, కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీల కీలక నేతలతో అభ్యర్థులతో…

సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవం

revanth reddy on musi river

మూసీ మురికి నుంచి పేదలను కాపాడుతాం మీడియా సమావేశంలో వివరణ ఇచ్చిన సిఎం రేవంత్‌..    ప్రతిపక్షాల దుష్ప్రచారానికి  మీడియా ప్రభావితం కావొద్దని  హితవు   తాము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదు, మూసీ నది పునరుజ్జీవమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ దుర్గంధంలో మగ్గిపోతున్న వారికి మెరుగైన జీవితం ఇవ్వాలని ఈ ప్రాజెక్టు తలపెట్టాం…

పచ్చని రక్త కన్నీరు

telugu latest news, telugu articles

మళ్లీ ఎప్పుడు పుడతావు నేస్తం హక్కుల సాయిబాబా ఒకసారి వస్తే అక్కున చేర్చుకుంటామంటూ! ఆదివాసి గూడాలు నీకోసం ముంగిట్లో నిలబడి ఎదురుచూస్తు ఉన్నాయి! నీవు లేనందుకు అడవి ఎన్ కౌంటర్ కట్టు కథల మధ్యన రోదిస్తుంది! దండకారణ్యం ను రాజ్యం రాక్షసంగా కౌగిలించుకుంటున్నది! తూటాల దెబ్బలకు పచ్చని చెట్లు రక్త కన్నీరు కారుస్తూన్నాయి! నీ త్యాగం…

బాబా మా సాయిబాబా

ఎవరేమై పోతే మనకెందుకు? మనకోసం బ్రతుకునంతా బలిచేసినందుకు అధికారం అసహనంతో పాశవికంగా జైలుగోడల నడుమ ఊపిరాడకుండా చేసినా ప్రజల గొంతుకై ప్రాణంగా నిలిచి ప్రశ్నిస్తూ పడుతూ లేస్తూ కదలలేని కాళ్ళతో చక్రాల బండికి పరిమితమైనా తన మాటలతో లక్షలాది మెదళ్ళను జాగృతం చేసిన వాడు అన్యాయంగా దుర్మార్గంగా పదేళ్లు అండా సెల్ నరకాన్ని చిరునవ్వులతో భరిస్తూ…

ఉప్పు నీరు

నీరు నీరేలే ఉప్పు నీరేలే కళ్లల్లో ఉప్పు నీరేలే చెమటల్లోను కష్టాల కడలి లోను ఉప్పు ఉప్పు నీరేలే… తిండి లోను ఉప్పు శరీరం లోను ఉప్పే ఉప్పు మోతాదు మించిన ఉప్పు మోతాదు తగ్గిన నాడి వ్యవస్థ నాశనం మందులతో ఇక సహజీవనం… ఉప్పు లేకుండా ముద్ద దిగదు ఉప్పు పై తెల్లవాళ్లు పన్ను…

అనిశ్చితి!

కాలం  కదులుతూనే ఉన్నా.. సమయం ఎందుకనో చాలటం లేదు!? కాళ్లు రెండూ పరిగెడుతూనే ఉన్నా.. గమ్యం ఎందుకనో చేరడం లేదు!? వాతావరణం సరిగానే ఉన్నా.. ఊపిరి ఎందుకనో ఆడటం లేదు!? పుస్తకాలు చదువుతూనే ఉన్నా.. జ్ఞాపకం ఎందుకనో ఉండడం లేదు!? ప్రాణం నాతోనే ఉన్నా.. ఎందుకనో జీవం లేని ప్రాణి ల ఉంది పరిస్థితి!?  –…

నిప్పుల త‌ప్పెట‌…

నిమ‌గ్న‌త‌తో, నిబ‌ద్ధ‌త‌తో నిష్క‌ర్ష‌గా తాను అర్థం చేసుకున్న సామాజిక విష‌యాన్ని క‌వితాత్మ‌కం చేయ‌గ‌లిగిన శ‌క్తి క‌లిగిన క‌వి కృపాక‌ర్ మాదిగ‌. స‌మాజం నుండి ప్రాపంచిక‌త వైపు ఉద్విగ్నంగా సాగిన సామాజిక సంఘ‌ర్ష‌ణ‌ల స‌మ్మిళిత‌మైంది  ఆయ‌న క‌విత్వం. ద‌ళిత ఉద్య‌మాల‌కు వెన్నుద‌న్నుగా నిలిచి ఆలోచ‌నాత్మ‌క‌మైన ఎంతో సాహిత్యాన్ని ఆయ‌న అందించారు. ఉద్య‌మ సంద‌ర్భ‌మే కాదు విష‌య‌మేదైనా అద్భుతంగా,…

ద్వివాక్య కవిత్వం

మతి మాలిన మనుష్యులను గతి నిలబడనిస్తుందా పచ్చని పైరుకు రక్షణ ఇవ్వక పీడ నాశనం చేస్తుంది ఆవేశంతో అగ్గి రగిలించినా న్యాయాన్ని పొందగలమా కాలిన విత్తులు ఎన్ని విత్తినా చచ్చినా మొలలేవు సమయం తక్కువన్ని చదువులో చతికిలపడతారా పరుగుపందెంలో దూరముందనీ కూలబడతామా మీతి మీరిన ద్వేషం మనిషికీ చ్యుతినిస్తుందా ఆత్మలో విషం వున్నా బెల్లం తీపెలావుతుంది…